Home » సూపర్ స్టార్ కృష్ణ ఫెవరెట్ హీరో ఇప్పుడు ఎవరో తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ ఫెవరెట్ హీరో ఇప్పుడు ఎవరో తెలుసా..?

by Azhar
Ad

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన సాహసాలు ఎవరు చేయలేదు అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాలోకి కొత్తగా దేనిని తీసుకురావాలి అన్న కూడా అది కేవలం అఆయన వల్లే సాధ్యం అవుతుంది అని చాలా మంది నమ్మేవారు. అలా ఆయన ఎన్నో కొత్త కొత్త ప్రయత్నాలు.. సినిమాలు కూడా చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఆయన వారసుడిగా మహేష్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

అయితే ప్రస్తుతం మహేష్ బాబు సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆయన ఫ్యాన్స్ అనేవారు ఉన్నారు. కానీ కృష్ణగారు మాత్రం వయస్సు మీద పడటంతో ఇప్పుడు ఎక్కువగా బయటకు రావడం లేదు. కానీ తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయనకు ఇప్పుడు ఉన్న హీరోలలో మీకు ఎవరంటే ఇష్టం అనే ప్రశ్న ఎదురైంది.

Advertisement

అయితే దీనికి సమాధానంగా మామూలుగానే తన కొడుకు మహేష్ బాబు అంటే ఇషటం అని కృష్ణగారు పేర్కొన్నారు. ఆయన కాకుండా మరో హీరో పేరు చెప్పాలి అని అడగ్గా.. ఇప్పుడు ఉన్న వారిలో మహేష్ కాకుండా నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నటన పైన కూడా కృష్ణగారు ఎన్నో ప్రశంసలు అనేవి కురిపించారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆఅంధానికి హద్దులు లేకుండా పోయాయి అనేది నిజం.

ఇవి కూడా చదవండి :

రికార్డుల మోత మోగించిన రోహిత్..!

కోహ్లీకి వ్యతిరేకంగా మరోసారి బీసీసీఐ..!

Visitors Are Also Reading