Home » IPL 2023 : కొత్త కెప్టెన్… కొత్త జెర్సీతో వస్తున్న SRH

IPL 2023 : కొత్త కెప్టెన్… కొత్త జెర్సీతో వస్తున్న SRH

by Bunty
Ad

ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్ మ్యాచ్ ల వివరాలను ఇప్పటికే బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను ఆహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఏడాది కొత్తగా కనిపించేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జేయింట్స్, గుజరాత్ టైటాన్స్ తదితర జట్లన్ని తమ కొత్త జర్సీలను విడుదల చేశాయి. ఇప్పుడు తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఈ జాబితాలో చేరింది.

READ ALSO : Kabzaa Review Telugu : కబ్జా మూవీ రివ్యూ..మొత్తం KGF ను దించేశాడా ?

Advertisement

Advertisement

గతేడాది ఉన్న జెర్సీల స్థానంలో స్టైలిష్ గా ఉండే కొత్త జెర్సీలను సన్రైజర్స్ తీసుకొచ్చింది. సన్రైజర్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ క్యాంపెయిన్ ను ఏప్రిల్ 2న మొదలు పెడుతుంది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడుతుంది. ఈ నేపథ్యంలోనే సన్రైజర్స్ స్టార్లు ఉమ్రాన్ మాలిక్,

READ ALSO :  MS Dhoni : లవ్ టుడే హీరోయిన్‌తో ధోని మొదటి సినిమా..

వాషింగ్టన్ సుందర్, మయాంక్ అగర్వాల్ తో ఒక ప్రోమో వీడియో షూట్ చేసింది. ఈ వీడియోతో తమ కొత్త జెర్సీని విడుదల చేసింది ఫ్రాంచైజీ. ‘కూల్, ఫన్, ఫీరీ అనే క్యాప్షన్ తో కొత్త జెర్సీ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కు కూడా ఈ కొత్త జెర్సీ తెగ నచ్చేసిందట.

READ ALSO : రాకరాక అసెంబ్లీకి వచ్చిన బాలయ్య ను బయటకి గెంటేసిన స్పీకర్ !

Visitors Are Also Reading