Home » బంగార్రాజు పై సునిషిత్‌సింగ్ ఏమ‌న్నారో తెలుసా..?

బంగార్రాజు పై సునిషిత్‌సింగ్ ఏమ‌న్నారో తెలుసా..?

by Anji
Ad

సాక్రిపైజ్ స్టార్ సునిషిత్‌సింగ్ గురించి చెప్పాలంటే పెద్ద హిస్ట‌రినే ఉంటుంది. అత‌ను స్టార్ కానే కాదు.. కానీ ఓ పెద్ద సెల‌బ్రిటీ కంటే ఎక్కువ‌గా ఫీల్ అవుతూ..ఫోజులు కొడుతుంటాడు. గ‌తంలో బాలివుడ్ స్టార్‌పై సునిషిత్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ముందు ఆ సినిమా ఛాన్స్ నాకే వ‌చ్చేసింది కానీ.. నేనే అత‌నికి ఇచ్చేసాను అని.. అదేవిధంగా ఓ స్టార్ హీరోయిన్ న‌న్ను పెళ్లాడింది. మ‌రొక స్టార్ హీరోయిన్‌తో డేటింగ్ చేశాను అని ఇలాంటి న‌మ్మ‌శ‌క్యం కాని మాట‌ల‌తో రాత్రికి రాత్రే ఫేమ‌స్ అయ్యాడు సునిషిత్ సింగ్‌.

Bangarraju' movie review: A passable festive entertainer that relies  heavily on Nagarjuna and Naga Chaitanya - The Hindu

Advertisement

Advertisement

దీంతో సాక్రిఫైజ్ స్టార్‌గా ముద్ర ప‌డిన ఇత‌ని మాట‌లు జ‌నానికి పిచ్చి ఎక్కించాయి. కొంద‌రు హీరోయిన్‌లు మాత్రం సునిషిత్ మాట‌ల‌పై కేసులు పెట్ట‌డంతో ప‌త్తా లేకుండా పోయాడు. ఐపీఎస్ ఆఫీస‌ర్లు కొన్ని కోట్ల‌లో స్కామ్‌లు చేస్తుంటారు. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్‌లు పెడుతూ వ‌స్తున్న సునిషిత్ మ‌రొక‌సారి మునుప‌టిలాగానే సినీ ట్రాక్‌లోకి వెళ్లిపోయాడు. గ‌తంలో మాదిరిగానే అక్కినేని నాగార్జున న‌టించిన బంగార్రాజు చిత్రం పై కామెంట్ చేసి వార్త‌ల్లో నిలిచారు. ఎత్తుకొచ్చిన సినిమాల‌కు స‌క్సెస్ మీట్ ఇవ్వ‌డం ఫ్యాష‌న్ అయిపోయింది. రెండేండ్ల కింద‌ట ఈ క‌థ చెప్పితే నాకు న‌చ్చ‌లేదు. ఎవ‌రితో తీసినా పోతుంది అని చెప్పాను. ఇప్పుడు అదే జ‌రిగింది. బంగార్రాజు బ్లాక్ బ‌స్ట‌ర్ టీమ్ ఫొటో షేర్ చేశాడు. . దీంతో ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు అత‌నితో ఆడుకుంటున్నారు.

Bangarraju Movie Review - Passable Sequel For Festival

ఇక బంగార్రాజు సినిమా విష‌యానికొస్తే.. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సొన్నాడే చిన్నినాయ‌న సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది. నాగార్జున, ర‌మ్య‌కృష్ణ‌, నాగ‌చైత‌న్య‌, కృతిశెట్టిలు న‌టించిన ఈ సినిమా సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం రూ.38.15 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

Visitors Are Also Reading