Home » స్టార్ యాంకర్ సుమ సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంత తీసుకున్నారో తెలుసా..?

స్టార్ యాంకర్ సుమ సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎంత తీసుకున్నారో తెలుసా..?

by Azhar
Ad

ఏ ఫీల్డ్ లో ప్రతో ఒక్కరికి ఒక రోల్ మోడల్ అనే వారు ఉంటారు. అయితే ఇప్పుడు సినిమాలోకి వస్తున్న వారిని ఎవరిని అడిగిన ఎక్కువ మంది చిరంజీవిని తన రోల్ మోడల్ గా చెప్తుంటారు. అయితే చిరంజీవి గారి కాలంలో ఆయనను గాని.. ఇంకా ఎవరినైనా గాని అడిగితే.. రామారావు, నాగేశ్వర్ రావు గార్ల పేర్లు చెప్పేవారు. అలాగే దర్శకులతో ఆయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి వంటి వారి పేరు చెబుతారు. అదే విధంగా యాంకర్ లలో ఎవరిని అయిన సరే మీ రోల్ మోడల్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ.

Advertisement

సుమ గారు ప్రస్తుతం యాంకరింగ్ ఫీల్డ్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. టీవీలలో వరుసపెట్టి షోలను చేసే సుమ.. సినిమాలో కూడా చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన సరే ముందు ఆవిడ దగ్గరికే మొదట వెళ్తుంది. సుమ నో చెబితేనే అది మరొకరి దగ్గరకు వెళ్తుంది. కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ ఆవిడ వదిలేసిన పెద్ద హీరోల ఈవెంట్స్ మాతరం ఆవిడ అసలు మిస్ కారు.

Advertisement

అయితే సుమ రెమ్యునరేషన్ తక్కువగా 2 లక్షల నుండి ఎక్కువగా 5 లక్షల వరకు తీసుకుంటారట..! టీవీలలో తాను యాంకరింగ్ చేసే ఒక్కో ఎపిసోడ్ కు ఆమె రెండు లక్షలు చేజ్ చేస్తారట. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే మాత్రం దాదాపు 5 లక్షలు తీసుకుంటున్నారు అని తెలుసుతుంది. రీసెంట్ గా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఆమె 5 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ 2022 లో వింత సమస్య… కరెంట్ లేక చెన్నైకి నష్టం..!

బీసీసీఐకి ఎదురు తిరుగుతున్న కస్టమర్లు…!

Visitors Are Also Reading