Telugu News » Blog » యూట్యూబ్ లో సుమ సంపాదన అన్ని లక్షలా..?

యూట్యూబ్ లో సుమ సంపాదన అన్ని లక్షలా..?

by Manohar Reddy Mano
Ads

టాలీవుడ్ లో టాప్ యాంకర్ ఎవరు అనగానే ఏ అనుమానం లేకుండా అందరూ చెప్పే మొదటి పేరు సుమ కనకాల. ఎంత పెద్ద కార్యక్రమం అయిన కూడా సుమ తన స్టైల్ లో హ్యాండిల్ చేస్తుంది. అలాగే వచ్చిన గెస్ట్ ఎంత పెద్దవారు అయిన వారు పైన జోక్ అనేది వేయగల యాంకర్ కేవలం సుమ మాత్రమే. అయితే కొత్త కూడా గ్యాప్ లేకుండా షోలు అలాగే ఈవెంట్స్ అన్వి చేస్తూ ఉంటుంది సుమ.

Advertisement

అయితే సుమకు పాపులారిటీ వల్ల ఆమెకు రెమ్యునరేషన్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్కో ఈవెంట్ కు సుమ కనీసం 5 లక్షలు అయిన తీసుకుంటుంది అని సమాచారం. ఇక యాంకర్ గా కాలి లేకుండానే ఉండే సుమ.. యూట్యూబ్ లోకీ కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. షూటింగ్ మధ్యలో తన పరిస్థితి ఏంటి అంటూ సుమ వీడియోలు పెడుతుంది.

Advertisement

అలాగే మధ్య మధ్యలో సొంత వోల్గ్స్ కూడా పెడుతుంది అని సుమ. అయితే సుమ ఈమధ్యే యూట్యూబ్ లోకి వచ్చిన ఆమెకు వచ్చే సంపాదన అనేది ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది. ఆన్చుకు కారణం సుమ వీడియోలను విదేశాలలో కూడా ఎక్కువగా చూడటం. అందుకే సుమకు నెలకు కనీసం యూట్యూబ్ వల్ల మూడు లక్షల వరకు అయిన వస్తున్నాయి అని తెలుస్తుంది. అంటే దాదాపు ఓ ఈవెంట్ చేసిన అంత సుమ ఒక్క యూట్యూబ్ లోనే సంపాదిస్తుంది.

Advertisement

ఇవి కూడా చదవండి :

ప్రపంచ కప్ నెట్ బౌలర్లుగా హైదరాబాదీలు..!

టీమిండియా ఫ్యూచర్ అతనే..!

You may also like