Home » ఈ రెండు జళ్ల బాలిక.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సెలబ్రిటీ.. గుర్తుపట్టండి..!!

ఈ రెండు జళ్ల బాలిక.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సెలబ్రిటీ.. గుర్తుపట్టండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో కొంతమంది ఫేమస్ అయిన టాలీవుడ్ సెలబ్రిటీల చిన్ననాటి ఫోటో లను షేర్ చేస్తూ నెటిజన్లకు ఈ ఫోటోలో ఉన్నది ఎవరు గుర్తించండి అంటూ సవాల్ విసురుతున్నారు.. ఇలాంటి ఫోటోలపై నెటిజన్లు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆ సెలబ్రిటీల అభిమానులు ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.. అలాంటి మరో ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు జళ్ళతో క్యూట్ గా ఉన్న బాలిక ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.. అయితే ఈ ఫోటోలు చూసి ఇప్పటికే మీరు గుర్తు పట్టి ఉంటారు..

Advertisement

also read:అంజి, ఆచార్య స‌హా చిరు కెరీర్ లోనే భారీ డిజాస్ట‌ర్ లుగా నిలిచిన 20 సినిమాలు ఇవే..!

ఆమె ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ సెలబ్రిటీ గా మారింది.. ఇండస్ట్రీలో ఎలాంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు ఉన్న, ఇంటర్వ్యూలు అయినా,టీవీ షోలో అయినా తనదైన శైలిలో పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకునే యాంకర్ ఆమె.. ఇప్పుడు గుర్తు వచ్చి ఉంటుంది కదు.. ఆవిడే నండి యాంకర్ సుమ.. ఆమె జన్మస్థలం వచ్చేసి కేరళ.. కాని తెలుగులో తెలుగువారు కూడా ఆమె లాగా మాట్లాడరు. నటుడు రాజీవ్ కనకాలను వివాహం చేసుకొని ఎప్పుడో తెలుగు అమ్మాయిగా మారిపోయింది.

ఆమె మైకు పట్టింది అంటే చాలు మాటలు ప్రవాహంలా, తనదైన పంచులతో స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోతోంది.. ఎక్కడ నవ్వించాలి,ఎక్కడ సైలెంట్ గా ఉంచాలో ఆమెకు తెలిసినంత సమయస్ఫూర్తి మరొకరికి తెలియదని చెప్పవచ్చు. అంతేకాకుండా జయమ్మ పంచాయతీ మూవీ ద్వారా వెండితెరపై నటించింది.. ప్రస్తుతం ఆమె కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా చాలా జోష్ లో ఉంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ లెవెల్లో కొనసాగుతోంది సుమ..ఈమెకు సంబంధించి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

also read:

Visitors Are Also Reading