Telugu News » Blog » సుజాత బతుకు బుగ్గిపాలేనా.. నెలకే జబర్దస్త్ రాకేష్ కు బోర్ కొట్టిందా..?

సుజాత బతుకు బుగ్గిపాలేనా.. నెలకే జబర్దస్త్ రాకేష్ కు బోర్ కొట్టిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

న్యూస్ రీడర్ గా తన కెరియర్ స్టార్ట్ చేసిన సుజాత, జోర్దార్ సుజాతగా మంచి గుర్తింపు సాధించింది. బిగ్బాస్ హౌస్ లోకి వెళ్లి మరింత క్రేజ్ సంపాదించుకుంది.. అలాంటి జోర్దార్ సుజాత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను తన చుట్టూ తిప్పుకుంటుంది. అలాంటి ఆమె జబర్దస్త్ రాకేష్ తో ప్రేమలో పడి కొన్నాళ్లపాటు ప్రేమ విహారంలో మునిగిపోతూ , ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అలా సాగిన వారి ప్రేమ వ్యవహారం గత నెలలో తిరుపతిలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.

Advertisement

also read:ఓటీటీ నుంచి ‘రానా నాయుడు’ ఔట్.. అందుకోసమేనా..?

Advertisement

వీరి వివాహానికి మంత్రి రోజా కూడా హాజరైన సంగతి మనందరికీ తెలుసు. అయితే వీరి వివాహ బంధంపై ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.. నెల రోజులకి రాకేష్ సుజాతల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు వస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్ లో ఓ స్కిట్ లో భాగంగా రాకింగ్ రాకేష్ నువ్వు సుజాత అని మనస్పూర్తిగానే పెళ్లి చేసుకున్నావా అని అడగ్గా, మాది పవిత్రమైన ప్రేమ అని సుజాతని పొగుడుతూనే, వెంటనే బొంగులో లవ్ ప్రేమించేదాకా ప్రేమా ప్రేమా అని వెంటపడుతుంది.

also read:బాలకృష్ణ క్యారెక్టర్ గురుంచి నిజాలు చెప్పిన ఆయన చిన్నల్లుడు..నా భార్యకు నచ్చవంటూ..?

ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెట్టింది అంటూ రాకేష్ షాకింగ్ కామెంట్ చేశారు.ఈ స్కిట్ చూసిన కొంతమంది రాకేష్ కు సుజాత నిజంగానే బోర్ కొట్టిందా, లేదా స్కిట్ లో భాగంగా అలా అన్నారా.. అంటూ పలు రకాలుగా కామెంట్స్ పెడుతూ వైరల్ చేస్తున్నారు.

Advertisement

also read:ఆ బిజినెస్ మాన్ తో కీర్తి సురేష్ పెళ్లి..క్లారిటీ ఇచ్చిన కీర్తి తల్లి..!!

You may also like