Home » హ్యాంగోవ‌ర్ తో బాధప‌డుతున్నారా? ట్యాబ్లెట్స్ వ‌చ్చేసాయ్

హ్యాంగోవ‌ర్ తో బాధప‌డుతున్నారా? ట్యాబ్లెట్స్ వ‌చ్చేసాయ్

by Bunty
Ad

ఈ మ‌ధ్య కాలంలో యువ‌త ఎదుర్కొంటున్న పెద్ద స‌మ‌స్య‌ల లో ముఖ్య మైన‌ది హ్యాంగోవ‌ర్. సాయంత్రం పార్టీల లో ఆల్క‌హాల్ సేవించి ఎంజయ్ చేసిన త‌ర్వాత హ్యాంగ‌వ‌ర్ తో బాధ‌ప‌డుతు తీవ్ర ఇబ్బందులు ప‌డుతారు. కొంత మందికి త‌క్కువ మ‌ద్యం తాగినా.. హ్యాంగ‌వ‌ర్ వ‌స్తుంది. మ‌రి కొంద‌రికీ ఎక్కువ తాగ‌డం వ‌ల్ల హ్యాంగోవ‌ర్ వ‌స్తుంది. ఈ హ్యాంగోవ‌ర్ తో వాంతులు, వికారం, ఒళ్లు నొప్పులు, త‌ల నొప్పి ఎక్కువ గా వ‌స్తుంటాయి.

Advertisement

Advertisement

దీని నుంచి త‌ప్పించుకోవ‌డం చాలా క‌ష్టం. హ్యాంగోవ‌ర్ అయిన రోజు.. ఇత‌ర ప‌నులు కూడా చేయ‌లేరు. అంతలా హ్యాంగోవ‌ర్ అంత‌లా.. ఇబ్బంది పెడుతుంది. హ్యాంగోవ‌ర్ నుంచి విముక్తి కావ‌డానికి అనేక ప్ర‌య‌త్నాలు చేస్తారు. అయినా.. ఆశించిన ఫ‌లితాలు రావు. అయితే అలాంటి వారికే ఈ గుడ్ న్యూస్. సాయంత్ర‌పు పార్టీ ల‌లో ఎంత తాగిన మార్నింగ్ వ‌చ్చే హ్యాంగోవ‌ర్ కు చెక్ పెట్టే క్యాప్సుల్స్ అందుబాటు లోకి వ‌చ్చాయి. ఆ ట్లాబ్లెట్ .. ”ఆఫ్ట‌ర్ పార్టీ ఫ‌ర్ మెన్ బ్రాండ్ నుంచి యాంటీ – హ్యాంగోవర్ క్యాప్సుల్స్ ”. ప్ర‌స్తుతం ఈ క్యాప్సుల్స్ మార్కెట్ లో అందుబాటు ఉన్నాయి.

ఈ క్యాప్సుల్స్ ను మద్యం తాగే స‌మ‌యం లో 2 నుంచి 3 వేసుకోవాలి. దీంతో మార్నింగ్ వ‌చ్చే హ్యాంగోవ‌ర్ కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఇక మ‌ద్యం తాగ‌డానికి పూర్తి గా ఎంజ‌య్ చేయ‌వ‌చ్చు. అలాగే మ‌రుస‌టి రోజు ఎలాంటి ఇబ్బందులు పడ‌కుండా.. ఇతర ప‌నులు చేసుకోవ‌చ్చు. అయితే చివ‌రగా.. ”మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానిక‌రం”. ఇది మాత్రం ఎవ‌రూ మ‌ర‌వ‌ద్దు.

Visitors Are Also Reading