Home » మ‌హేశ్ బాబు సినిమాలో సుధీర్ బాబు త‌న‌యుడు…!

మ‌హేశ్ బాబు సినిమాలో సుధీర్ బాబు త‌న‌యుడు…!

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల చిన్న‌నాటి పాత్ర‌ల‌ను చైల్డ్ ఆర్టిస్ట్ లు చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం హీరోల కుమారులు బంవువులే ఆ ఆఫ‌ర్ ను కొట్టేస్తుంటారు. ఇక ఇప్పుడు మహేశ్ బాబు సినిమా ద్వారా కూడా సుధీర్ బాబు త‌న‌యుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హేహేశ్ బాబు మేన‌ల్లుడు, సుధీర్ బాబు త‌న‌యుడు చ‌రిత్ మ‌హేశ్ చిన్న‌నాటి పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

Advertisement

 

sudheer babu son for mahesh babu movie

Advertisement

చరిత్ చూడ్డానికి ఎంతో క్యూట్ గా కనిపించ‌డంతో పాటూ చాలా టాలెంటెడ్ కూడా అని తెలుస్తోంది. ఈ సినిమా త‌ర‌వాత బుడ్డోడు బిజీ అవుతాడ‌ని కూడా ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే నం 1 సినిమా ద్వారా మ‌హేశ్ బాబు త‌న‌యుడు గౌత‌మ్ టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో చిన్న‌నాటి మ‌హేశ్ గా న‌టించి గౌత‌మ్ ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఇప్ప‌డు సుధీర్ బాబు కుమారుడు ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

Visitors Are Also Reading