భార్యాభర్తల మధ్య గొడవలు చాలా సహజం. ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. దాంతో ఇద్దరూ మాట్లాడుకోకుండా ఉండకుండా ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. ప్రతి ఒక్క విషయాన్ని భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవాలి. ఏ విషయాన్ని దాచి పెట్టకుండా చాలా క్లోజ్ గా ఉండాలి. ఏదో ఒక విషయాన్ని దాచి పెట్టడం వల్ల అవతల వ్యక్తి ద్వారా వారు దాచిపెట్టిన విషయం తెలిస్తే చాలా బాధగా ఉంటుంది.
Advertisement
అలా బాధపడకుండా కష్టమైనా ఏదైనా సరే ఆ విషయాన్ని ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. కానీ భార్యలు పొరపాటున కూడా భర్తలతో ఈ విషయాన్ని చెప్పకూడదు. చెబితే వారంతట వారే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మరి ఆ విషయం ఏంటో తెలుసుకుందాం… భార్యలు పొరపాటున కూడా వారు కాలేజీలో చదువుకునే రోజుల్లో కానీ, ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్న విషయాన్ని భర్తలతో షేర్ చేసుకోకూడదు. అవతల వ్యక్తి ద్వారా ఆ విషయం తన భర్తకు తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయంతో ముందుగానే కొంతమంది ఆడవాళ్లు ఈ విషయాన్ని భర్తలతో చెప్పుకుంటారు.
Advertisement
ఒకవేళ వారు ఆ విషయాన్ని చెప్పుకున్నట్లయితే భర్తలు దాన్ని అంగీకరించినా కూడా ఏదో ఒక సందర్భంలో ఆ విషయాన్ని తీసుకువచ్చి భర్తలు గొడవ పడతారు. భవిష్యత్తులో ఎవరో ఒక వ్యక్తిని ప్రేమించింది అనే అనుమానంతోనే వారు భార్యతో కాలాన్ని గడుపుతారు. ఈ అమ్మాయి మంచిది కాదేమో… ఎంతమందిని ఇలా ప్రేమించి మోసం చేసిందో అన్న అనుమానంతోనే ఉంటారు. ఏదైనా తప్పు చేసిందా? అనే కోణంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల భార్యలు ఈ విషయాన్ని భర్తలతో అస్సలు చెప్పకూడదు.
ఇవి కూడా చదవండి
Sai Pallavi: ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న సాయిపల్లవి..?
Sangeetha: పెళ్లి తర్వాత నరకం చూశా.. భర్తను వదిలేద్దామనుకున్నా..!
భార్యకు భర్త.. టైం ఇవ్వకపోతే..భార్య ఇలాంటి పనులే చేస్తుంది !