Home » యాంకర్ ఝాన్సీకి నాగార్జునకు మధ్య అంత దగ్గరి రిలేషన్ ఉందా.. వారిద్దరూ కలిసి..!

యాంకర్ ఝాన్సీకి నాగార్జునకు మధ్య అంత దగ్గరి రిలేషన్ ఉందా.. వారిద్దరూ కలిసి..!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున అంటే తెలియని వారు ఉండరు. అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోగా ఎదిగిన ఏకైక హీరో నాగార్జున. ఈయన నట వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోలుగా ఎదగలేకపోతున్నారు. ఏది ఏమైనా నాగార్జున ఇండస్ట్రీలోనే మన్మధుడిగా పేరున్న హీరో. ఆయన తోటి హీరో హీరోయిన్లతో చాలా స్నేహంగా ఉంటారట. ఇక మెగాస్టార్ చిరంజీవితో అయితే స్నేహం కంటే ఎక్కువ ఒక కుటుంబ సభ్యుల్లా కలిసి ఉంటారు.

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి

Advertisement

నాగార్జున హీరోయిన్స్ విషయంలో కూడా ఆ విధంగానే ఉంటారట. ఈయన చాలామంది హీరోయిన్స్ తో క్లోజ్ గా ఉండేవారట. దీంతో ఆయన తోటి హీరోలు నాగార్జునను చూసి అసూయ పడే వాళ్ళని అంటారు. అలాంటి నాగార్జునకు మరియు కొంతమంది హీరోయిన్స్ కు మధ్య ఎఫైర్లు ఉన్నట్లు అప్పట్లో అనేక కథనాలు కూడా వచ్చేవి. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ ఇండస్ట్రీలో నేను అందరి హీరోయిన్స్ తో బాగానే ఉంటాను. కానీ ఇందులో ఆ ఇద్దరు మాత్రమే నాకు కుటుంబ సభ్యుళ్ల అనిపించింది అని అన్నారు. అందులో సీనియర్ నటి లక్ష్మీ అయితే, మరొకరు యాంకర్ ఝాన్సీ.

Advertisement

also read:దాసరిని పక్కన పెట్టి లంకేశ్వరుడు సినిమాలోని పాటలను చిరంజీవి ఎందుకు చిత్రించారు…?

చిన్నప్పటినుండి లక్ష్మి నాగార్జునతో చాలా ఆప్యాయంగా ఉండేవారట. ఆయన నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ఒకసారి నాగేశ్వరరావు గారితో కలిసి షూటింగ్ కి వస్తే ఏయ్ హీరో ఇలా రా అని పిలిచేదట. అలా ఆమెతో చిన్నతనం నుండి ఎంతో స్పెషల్ బాండ్ ఉండేదట. అంతేకాకుండా యాంకర్ ఝాన్సీ కూడా నాగార్జునకి చాలా క్లోజ్ గా ఉండేవారట. అందుకే ఆమెతో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించినట్టు తెలుస్తోంది. ఇక రావోయి చందమామ సినిమాలో హీరోయిన్ కి సరి సమానమైన పాత్ర చేసినట్టు నాగార్జున ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఝాన్సీ మా ఫ్యామిలీలో ఒకరిలా ఉంటుందని నాగార్జున అన్నారు.

also read:అనసూయ, విజయ్ కి మధ్య సోషల్ మీడియాలో ట్రోల్స్ కి పాత గొడవలే కారణమా..?

Visitors Are Also Reading