Home » క్రికెట్ : బ్ర‌ద‌ర్స్‌ల‌లో ఒక‌రు సక్సెస్‌… మరొక‌రు ఫెయిల్‌..!

క్రికెట్ : బ్ర‌ద‌ర్స్‌ల‌లో ఒక‌రు సక్సెస్‌… మరొక‌రు ఫెయిల్‌..!

by Anji
Ad

ఒక ఇంటి నుంచి ఒక‌రు దేశం త‌ర‌పున ప్రాతినిద్యం వ‌హిస్తేనే గొప్ప విష‌యం. అలాంటిది అన్న‌ద‌మ్ములిద్ద‌రూ త‌మ దేశం త‌రుపున ఆడితే ఎలా ఉంట‌దో ఇక చెప్ప‌క‌న‌క్క‌రే లేదు. ఇలాంటి గొప్ప అవ‌కాశం చాలా మందికి వ‌చ్చింది. క్రికెట్‌లో ఇలా బ్ర‌ద‌ర్స్ క‌లిసి ఆడిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. వారి గురించి ఒకసారి తెలుసుకుందాం.

ఇర్పాన్‌ప‌ఠాన్‌, యూసూఫ్ ప‌ఠాన్

Advertisement

 

ముఖ్యంగా ఇర్పాన్‌ప‌ఠాన్‌, యూసూఫ్ ప‌ఠాన్ లు ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ప్ప‌టికీ అన్న యూసూఫ్ కంటే త‌మ్ముడు ఇర్పాన్ ప‌ఠాన్‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది.

కృనాల్ పాండ్య‌, హార్థిక్ పాండ్య

 

ఇక ఐపీఎల్‌లో అయితే యూసూఫ్‌కే ఎక్కువ గుర్తింపు వ‌చ్చింది. అదేవిధంగా కృనాల్‌పాండ్య‌, హార్థిక్‌పాండ్య వీరిద్ద‌రిలో త‌మ్ముడు హార్దిక్ పాండ్య స‌క్సెస్ కాగా.. కృనాల్ జ‌ట్టు కోసం స్ట్ర‌గ్లింగ్ చేస్తున్నాడు.

ఆల్బీమోర్క‌ల్‌, మోర్నీ మోర్క‌ల్

 

ఆల్బీ మోర్క‌ల్‌, మోర్నీ మోర్క‌ల్ వీరిద్ద‌రూ ద‌క్షిణాఫ్రికాకు ఆడుతున్నారు. వీరి తండ్రి కూడా ద‌క్షిణాఫ్రికాకు ఆడాడు. అయితే వీరిద్ద‌రిలో మోర్నీ మోర్క‌ల్ టీమ్‌లో కొన‌సాగుతున్నాడు.

క‌మ్రాల్ అక్మ‌ల్‌, అద్నాన్ అక్మ‌ల్‌, ఉమ్రాన్

 

Advertisement

పాకిస్తాన్‌కు చెందిన ఈ ముగ్గురు బ్ర‌ద‌ర్ల‌లో క‌మ్రాన్ 11 ఏళ్ల కాలం పాటు పాక్‌కు ఆడాడు. క‌మ్రాన్ కు వ‌చ్చిన పేరు త‌మ్ముళ్ల‌కు రాలేదు. అప్ప‌ట్లో క‌మ్రాన్ క్రికెట్‌ అద్భుతంగా ఆడేవాడు.
షాన్ మార్ష్, మిచెల్ మార్ష్

 


ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు అయిన ఈ బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ మంచి పేరు సంపాదించుకుని ఇంకా టీమ్‌లో కొన‌సాగుతున్నారు.

స్టీవ్ వా, మార్క్ వా

 

ఆస్ట్రేలియాకు చెందిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములలో స్టీవ్ వా ఆస్ట్రేలియాకు 19 ఏళ్ల పాటు కెప్టెన్‌గా ఉండి 72 శాతం విజ‌యాల‌ను కూడా అందించాడు.

మైక్ హ‌స్సీ, డేవిడ్ హ‌స్పీ

 

ఆస్ట్రేలియా కు చెందిన ఈ బ‌ద్ర‌ర్స్ ల‌లో మైక్ హ‌స్సీ మంచి పేరు సంపాదించుకున్నారు.

డ్వాన్ బ్రావో, డారెన్ బ్రావో

 

Dwayne Bravo to release his new song during IPL 2018

వెస్టిండిస్‌కు చెందిన ఈ బ్ర‌ద‌ర్ల‌లో డారెన్ బ్రావో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం టీ-20ల‌లో త‌న‌దైన శైలిలో ఆడుతున్నాడు.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిశీలించిన‌ట్ట‌యితే ఎక్కువ‌గా క్రికెట్ ఆస్ట్రేలియా దేశం నుంచే సొంత బ్ర‌ద‌ర్స్ ఉండ‌డం విశేషం. ఇక ఎక్కువ సార్లు ప్ర‌పంచ క‌ప్ సాధించిన జ‌ట్టు కూడా అదే అవ్వ‌డం మ‌రొక విశేషం.

 

Visitors Are Also Reading