Home » చాలా మంది వాహనాలపై వేసుకునే ఈ హనుమాన్‌ స్టిక్కర్‌ గురించి ఓ నిజం మీకు తెలుసా ?

చాలా మంది వాహనాలపై వేసుకునే ఈ హనుమాన్‌ స్టిక్కర్‌ గురించి ఓ నిజం మీకు తెలుసా ?

by Bunty
Ad

వాహనాలు నడిపేవారు తమ వాహనాలను చాలా రకాలుగా డెకరేషన్ చేస్తారు. కొంతమంది ఎమ్మెల్యే, ఎంపీ, ప్రెస్, పోలీసు అంటూ స్టిక్కర్లు వేసుకుని వాహనాలతో రోడ్లపైకి వస్తున్నాయి. ఏమాత్రం అర్హత, సంబంధం లేకపోయినా ఇష్టరీతిన స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. వాహనాలపై స్టిక్కర్లు అతికించుకుని అనధికారికంగా చేలామని అయిపోతున్నారు. వీఐపీలు ఆన్ డ్యూటీ ఎంప్లాయిస్ అనుకోని పోలీసులు కూడా ఇన్ని రోజులు చూసి చూడకుండా వదిలేస్తున్నారు.

Advertisement

ఈ మధ్య ఇటువంటి వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో పాటు కొన్ని సందర్భాల్లో నేరాలకు ఆస్కారం ఉంటుంది. ఇక కొంతమంది తమ వాహనాలపై హనుమాన్ స్టిక్కర్స్ వేసుకుంటారు. మరి ఈ హనుమాన్ స్టిక్కర్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఈ హనుమాన్ స్టిక్కర్స్ ను నిజానికి కరణ్ ఆచార్య అనే గ్రాఫిక్ ఆర్టిస్ట్ వేశారు. హనుమాన్ అంటే ఉగ్రరూపం లో ఉంటే బాగుంటుంది కనుక ఆయన అలా కోపంగా చూస్తున్నట్లు కరణ్ బొమ్మ గీశారు.

Advertisement

అయితే ఓ కంపెనీ ఆ బొమ్మకు పెద్ద ఎత్తున డబ్బు చెల్లిస్తామని హక్కులను తమకు ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ కరణ్ ఆచార్య అందుకు నిరాకరించారు. ఈ హనుమాన్ బొమ్మను రాయాల్టీ బొమ్మగా వేశానని, అందుకు డబ్బులు తీసుకోలేనని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఈ బొమ్మను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. అందుకనే చాలామంది ఈ బొమ్మను వాహనాలపై స్టిక్కర్స్ రూపంలో వేసుకుంటున్నారు. ఇక హనుమాన్ అంటే మనకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాడు. ప్రమాదాల నుంచి రక్షిస్తాడని కొందరు వేసుకుంటారు.

read also : సీఎం కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం !

Visitors Are Also Reading