Home » ఫిపా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి.. ఫ్రాపార్ట్‌ రిఫరీగా వ్యవహరించిన మహిళా..!

ఫిపా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి.. ఫ్రాపార్ట్‌ రిఫరీగా వ్యవహరించిన మహిళా..!

by Anji
Ad

ఫిపా ప్రపంచ కప్ చరిత్రలో మొదటిసారిగా మహిళా రిపరీ మైదానంలో కనిపించనున్నారు. ఈ ఏడాది ఫిపాలో సరికొత్త చరిత్ర ఏర్పడుతుంది. ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా గురువారం కోస్టారికా-జర్మనీ మధ్య జరిగే లీగ్ దశ మ్యాచ్ లో రిపరీలందరూ మహిళలే కావడం విశేషం. స్టెఫానీ ఫ్రాపార్ట్ పురుషుల ప్రపంచ కప్ మ్యాచ్ లో తొలి మహిళా రిఫరీగా వ్యవహరించనున్నారు. 

Advertisement

పోలాండ్ వర్సెస్ మెక్సికో మధ్య జరిగిన మ్యాచ్ లో ప్రాపార్ట్ లో నాలుగో అధికారిగా ఎంపికైంది. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న మొదటి మహిళా రిఫరీగా నిలవనుంది. ప్రాపార్ట్ తో పాటు బ్రెజిల్ కి చెందిన న్యూజాబ్యాక్, మెక్సికో కు చెందిన కరెన్ డియాజ్ అసిస్టెంట్ రీఫరీలుగా ఉంటారు. 2020 పురుషుల ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ లో రీఫరీచేసిన మొదటి మహిళగా ప్రాపార్ట్ నిలిచింది. మహిళా రిపరీలందరినీ మొదటిసారి చూడడం అభిమానులకు సరికొత్త అనుభూతి కలిగించింది. 

Advertisement

Also Read :  భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ లలో అత్యధిక వికెట్లు తీసింది వీరే.. !

FIFA World Cup 2022 | Full Germany squad and schedule - The Hindu

దాదాపు 33 ఏళ్ల ఫ్రాపార్ట్ చాలా కాలంగా పురుషుల ఆటలో పాల్గొంటుంది. 2019లో లివర్ పూల్ వర్సెస్ చెల్సియా మధ్య జరిగిన యూరోపియన్ సూపర్ కప్ మ్యాచ్ లో ఆమె రిపరీగా కూడా ఉంది. ఆమె ప్రధాన పురుషుల UEFA టోర్నమెంట్ లో రిఫరీ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందనుంది. జర్మనీ వర్సెస్ కోస్టారికా మధ్య మ్యాచ్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే జర్మనీ భవిష్యత్ దానిపై ఆధారపడి ఉంటుంది. జర్మనీ తరువాత రౌండ్ కి వెళ్లాలనే ఆశను సజీవంగా ఉంచుకోవాలంటే.. కచ్చితంగా కోస్టారికాపై గెలవాలి. 

Also Read :  ఆ ఫుట్ బాల్ కీలక ఆటగాడి ఖాతాలోకి మరో ప్రపంచ రికార్డు..!

Visitors Are Also Reading