Home » విడాకులు తీసుకున్న హీరోలనే ఇష్టపడి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు..!!

విడాకులు తీసుకున్న హీరోలనే ఇష్టపడి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక బ్రాండ్.. సాధారణంగా వీరి నుండే ఎలాంటి స్టైల్ అయినా బయటకు వస్తుంది.. సినిమా స్టార్లను బయట జనాలు ఎంతో మంది అనుసరిస్తారు. ఇలా ఎన్నో నేర్పే సినీ స్టార్లు ఆ ఒక్క విషయంలో మాత్రం కాస్త స్పీడ్ గా ఉంటారు.. అదే పెళ్లయిన తర్వాత విడాకులు.. చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంటూ ఉంటారు.. అయితే ఇది విదేశాల్లో ఎక్కువగా నడుస్తుంది కానీ మన భారత దేశంలో ఈ సాంప్రదాయం లేదని చెప్పవచ్చు. కానీ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి విదేశీ సంప్రదాయం పెరిగిపోతుంది. చాలామంది సినీస్టార్లు విడాకులు తీసుకోవడం మరొకరిని పెళ్లి చేసుకోవడం వంటి తంతు కొనసాగుతోంది..

కట్ చేస్తే.. ఈ హీరోయిన్లు మాత్రం విడాకులు తీసుకున్న హీరోలనే ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు.. వారితో జీవితాన్ని అనుభవిస్తున్నారు.. మరి అలా విడాకులు తీసుకున్న హీరోలని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది నటీనటులు విడాకులు తీసుకున్న వ్యవహారాలు అనేకం బయటకు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీ విషయానికి వస్తే క్యూట్ జంటగా పేరుపొందిన సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని దూరమైపోయారు.. మొన్నటి వరకు ఇదే బాటలో కోలీవుడ్ జంట ధనుష్ ఐశ్వర్య విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్నాళ్లు విడాకులు తీసుకుంటామని దూరంగా కూడా ఉన్నారు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో మళ్లీ వారు కలిసిపోయి అందరిని ఆనందానికి గురి చేశారు.. ఈ విధంగా ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న పెళ్లి చేసుకున్న అందమైన ముద్దుగుమ్మలు..
#1. శిల్పా శెట్టి రాజకుద్ర :

Advertisement

Advertisement

#2. కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ :  

#3. రాణి ముఖర్జీ ఆదిత్య చోప్రా:

#4. బీపాసా బస్ కరన్ గ్రోవర్ :

#5. కల్కి అనురాగ్ కశ్యప్: 

#6. సారిక కమలహాసన్:

#7. అమల నాగార్జున :

#8. రాధిక శరత్ కుమార్:

#9. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ :

#10. హన్సిక సోహెల్ :

also read;

Visitors Are Also Reading