Home » SRIREDDY : నిహారిక, రజిని కూతురు ఐశ్వర్యని ఒక రేంజ్లో ఆటాడేసుకున్న శ్రీరెడ్డి !

SRIREDDY : నిహారిక, రజిని కూతురు ఐశ్వర్యని ఒక రేంజ్లో ఆటాడేసుకున్న శ్రీరెడ్డి !

by AJAY
Ad

చెప్పుకోద‌గ్గ సినిమాలు లేవు. హీరోయిన్ గా న‌టించింది లేదు. కానీ వివాదాల‌తోనే అంద‌రికీ ప‌రిచ‌యమైన న‌టి శ్రీరెడ్డి. ఇండ‌స్ట్రీలో తెలుగు హీరోయిన్ ల‌కు అవ‌కాశాలు…కాస్టింగ్ కౌచ్ లాంటి అంశాల‌తో శ్రీరెడ్డి ముందుకు వ‌చ్చింది. పై దుస్తులు తీసేసి నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ కేవ‌లం తెలుగు మీడియానే కాకుండా జాతీయ మీడియాను సైతం ఆక‌ర్షించింది. దాంతో ఒక్క‌సారిగా శ్రీరెడ్డి దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది.

also read : వాన హీరోను పెళ్లాడుతున్న టాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రంటే..?

Advertisement

 

అయితే ఈ విష‌యంలో శ్రీరెడ్డికి మాత్రం ఎలాంటి స‌పోర్ట్ ల‌భించ‌లేదు. అంతే కాకుండా శ్రీరెడ్డి చేసిన ర‌చ్చ‌కు తెలుగు ఇండ‌స్ట్రీ ఆమెను బ‌హిష్క‌రించింది. ఇక ఆ త‌ర‌వాత శ్రీరెడ్డి చెన్నై కి మకాం మార్చింది. అక్క‌డ కూడా ఆశించిన మేర అవ‌కావాలు రాక‌పోవ‌డంతో యూట్యూబ్ ఛాన‌ల్ సోష‌ల్ మీడియాలో వీడియోలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది. టాలీవుడ్ లో జ‌రుగుతున్న విష‌యాల‌పై, రాజ‌కీయ అంశాల‌పై త‌న‌దైన రీతిలో స్పందిస్తోంది.

Advertisement

ఇక గ‌తంలో శ్రీరెడ్డి ద‌నుష్ ఐశ్వ‌ర్య‌ల విడాకుల‌పై ఓ వీడియో చేసింది. ఆ వీడియోలో స్టార్ డాట‌ర్ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. చిన్న‌ప్ప‌టి నుండే స్టార్ డాట‌ర్స్ ల‌గ్జ‌రీ లైఫ్ ను గడుపుతార‌ని కామెంట్ చేసింది. తాను ద‌గ్గుబాటి అభితో హైద‌ర‌బాద్ లోని ప‌బ్ కు వెళ్లిన‌ప్పుడు చూసాన‌ని చెప్పింది. ఓ స్టార్ హీరో కూతురు పెళ్లి త‌ర‌వాత కూడా వ‌చ్చి అభికి ముద్దు పెట్టింద‌ని కామెంట్ పెట్టింది.

niharika konidela

niharika konidela

పెళ్లి త‌ర‌వాత కూడా పబ్ ల‌కు వెళ్ల‌డం లాంటి ప‌నులు చేయ‌డం వ‌ల్లే వారికి విడాకులు అవుతాయ‌ని కామెంట్లు చేసింది. త‌న వీడియోలో ర‌జినీకాంత్ కూతురుపై కూడా ఆరోప‌ణలు చేసింది.ఇదిలా ఉంటే రీసెంట్ గా నిహారిక సైతం లేట్ నైట్ ప‌బ్ లో ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. మొత్తం 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా అందులో నిహారిక కూడా ఉంది. కాగా ఇప్పుడు శ్రీరెడ్డి వీడియో వైర‌ల్ అవుతుండ‌టంతో ఆమె చెప్పిన విష‌యాలు నిజ‌మేన‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ALSO READ : పెళ్లి తర్వాత కూడా అలాంటి పనులు….స్టార్ డాటర్స్ విడాకుల పై శ్రీరెడ్డి ఫైర్…!

Visitors Are Also Reading