Home » ఓ వంకాయ అనిత‌.. నీ ఎల్లో చీర లోకేశ్ కొన్నాడా..? చంద్రాలు తాత కొన్నారా..?

ఓ వంకాయ అనిత‌.. నీ ఎల్లో చీర లోకేశ్ కొన్నాడా..? చంద్రాలు తాత కొన్నారా..?

by Anji
Ad

ఓ వంకాయ అనిత‌.. ఎల్లో చీర ఎవ‌రికి ఇష్టం కొత్త‌గా నువ్వు దిగావు. నీకు ముందు ఎన్ని, నీకు త‌రువాత ఎన్నో నీకు తెలియ‌దు. కొత్త వంకాయ‌ను చూసి తెగ మురిసిపోతున్న‌వు. పేటీఎం కుక్క‌లు అంటావు. ద‌మ్ముంటే డైరెక్ట్‌గా అను. వైఎస్సార్ సీపీ వైపు వెళ్లాలంటే న‌న్ను దాటుకొని వెళ్లాల‌ని నేను వ‌స్తాన‌ని నీకు తెలుసు అని శ్రీ‌రెడ్డి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. పేటీఎం కుక్క అని ఎవ‌రినీ తిడుతున్నావు. నీ స్థాయి ఏమిటి..? ఈ మ‌ధ్య కాలంలో నిన్ను తీసుకొస్తున్నారు. నోరు అదుపులో పెట్టు. మాట‌లు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర ప‌రిణామాలుంటాయి అని అనిత‌ను హెచ్చ‌రించింది శ్రీ‌రెడ్డి.

Sri Reddy To Quit Movies And Join Politics

Advertisement

ప‌వ‌న్ క‌ల్యాణ్, ప‌ట్టాభి వంటి వారు మీకు పేటీఎం కుక్క‌లు అని, మీ ఛాన‌ళ్ల‌ను అందుకే బ్యాన్ చేసార‌ని పేర్కొన్నారు. నువ్వు మాట్లాడినంత మాత్రాన కొడాలి నాని, స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డి ప‌రువు ఏమి పోలేదు. కేవ‌లం నీ నోరు బ‌య‌ట‌ప‌డింది. మీరంద‌రూ పేటీఎం కుక్క‌లు. మీరు మార‌రా..? మీ బ్ర‌తుకులు ఇంతేనా..? బూతుల గురించి మాట్లాడుతున్నావు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు శ్రీ‌రెడ్డి.

Advertisement

Sri Reddy tears up: I feel like committing suicide - Movies News

కంచిప‌ట్టు చీర‌లు ఎవడు కోనిచ్చాడు. బిర్యాని పొట్లాల‌కు సారాయిల‌కు వెంట తిరిగే నీలాంటి వాళ్లు అనుకుంటున్నావా మా వైసీపీ నేతలు. సాంబిగాడు, వెంక‌ట‌కిట్టుగాడు, ఏబీఎన్‌, టీవీ5 తుప్పాస్ చాన‌ల్స్ ఉన్నంత మాత్రాన తోపులా అని శ్రీ‌రెడ్డి సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నించారు. నువ్వు, నేను, ప‌ట్టాభి ముగ్గురం ఒక‌ద‌గ్గ‌ర కూర్చొని మాట్లాడుకోవాలి బూతుల గురించి. కొడాలి నాని అనేవి ఒక‌టి రెండు క‌న‌బ‌డుతున్నాయా..? ఏమి మాట్లాడుతున్నావు అనిత నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా..? పిచ్చెక్కి మాట్లాడుతున్నావా.. కొడాలి నానిని అనే ముందు నీ నోరు కంట్రోల్ చేసుకో అని  టీడీపీ నాయ‌కురాలు అనిత‌కు శ్రీ‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Visitors Are Also Reading