Home » ఆ స్టార్ హీరో త‌మ్ముడిని శ్రీరెడ్డి విడిచిపెట్ట‌లేదా…అత‌డి స‌క్సెస్ కోసం ఏం చేస్తుందంటే..?

ఆ స్టార్ హీరో త‌మ్ముడిని శ్రీరెడ్డి విడిచిపెట్ట‌లేదా…అత‌డి స‌క్సెస్ కోసం ఏం చేస్తుందంటే..?

by AJAY
Published: Last Updated on
Ad

సినిమాలు చేయ‌క‌పోయినా కొంత‌మంది కాంట్ర‌వ‌ర్సీల‌తోనే ఎంతో పాపులారీటీ సంపాదించుకుంటారు. అలాంటి లిస్ట్ లోనే శ్రీరెడ్డి కూడా ఒక‌రు. నిజానికి శ్రీరెడ్డి చెప్పుకోదగ్గ సినిమా ఒక్క‌టి కూడా చేయ‌లేదు. కానీ ఆమె పేరు తెలియ‌ని వారు తెలుగు రాష్ట్రాల‌లో ఉండ‌రేమో. అంతే కాకుండా ఇప్పుడు చెన్నై కి మ‌కాం మార్చిన శ్రీరెడ్డి త‌మిళ చిత్ర సీమ‌లో కూడా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంది.

Advertisement

అయితే అక్క‌డ కూడా పెద్ద‌గా ఆఫ‌ర్ లు లేక‌పోవ‌డంతో యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభించి కుకుంగ్ వీడియోలు మ‌రియు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ మ‌రియ సినిమాల‌కు సంబంధించిన అంశాల‌పై వీడియోలు చేస్తోంది. అయితే శ్రీరెడ్డికి మొద‌ట‌గా కాస్టింగ్ కౌచ్ తోనే ఎక్కువ పాపులారిటీ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ లో హీరో ద‌గ్గుబాటి రానా త‌మ్ముడు అభిరామ్ పేరును శ్రీరెడ్డి ఫోక‌స్ చేసింది. అంతే కాకుండా త‌న‌ను అభిరామ్ అవ‌కాశాల పేరుతో వాడుకున్నాడ‌ని ఆ త‌రవాత మోసం చేశాడ‌ని ఆరోప‌ణ‌లు చేసింది. ఇదిలా ఉంటే ఆ త‌ర‌వాత ఒక‌టి రెండు సార్లు మాత్రమే శ్రీరెడ్డి అత‌డి పై మండిప‌డింది.

కానీ చాలా కాలం నుండి అత‌డి మ్యాట‌ర్ తీయ‌డం లేదు. అంతే కాకుండా శ్రీరెడ్డి ఇటీవ‌ల శ్రీకృష్ణుడిగా పూజ‌లు చేస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది. కాగా ఆ పోస్ట్ కు కొంత‌మంది నెటిజ‌న్ లు శ్రీరెడ్డి ఇంకామాజీ ప్రియుడిని విడిచిపెట్టలేద‌ని అత‌డి స‌క్సెస్ కోసం పూజ‌లు కూడా చేస్తోంద‌ని కామెంట్ లు పెడుతున్నారు.

ALSO READ : ప‌వ‌న్ క‌ల్యాణ్ బండ్ల గ‌ణేష్ ను ప‌క్క‌న పెట్టేశాడా..? పూర్తి క్లారిటీ ఇదే..!

Visitors Are Also Reading