Home » ఆకులో ఈకగాడు అంటూ హైపర్ ఆది పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన శ్రీ రెడ్డి…. ఎందుకంటే?

ఆకులో ఈకగాడు అంటూ హైపర్ ఆది పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన శ్రీ రెడ్డి…. ఎందుకంటే?

by Bunty
Ad

శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె అరకొర సినిమాల్లో నటించినప్పటికీ ఈ మధ్య ఆమె ఏ పోస్ట్ చేసినప్పటికీ వైరల్ గానే మారుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగడం కోసం హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో చాలామందితో చేదు అనుభవం ఎదురు అయింది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో చాలామంది ఈమెను కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులకు గురి చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో ఈమె అప్పటినుంచి తెగ పాపులర్ అయ్యారు.

Advertisement

అయితే తాజాగా శ్రీరెడ్డి హైపర్ ఆది పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రీసెంట్ గా ఏపీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంబరాలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి రోజాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు వచ్చారు. అయితే ఈ సంబరాలకు తన జబర్దస్త్ ఫ్యామిలీని ఆహ్వానించారు రోజా. రోజా పిలుపుమేరకు వీరిలో హైపర్ ఆది, ఆదితో పాటు ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆలీ, యాంకర్ అనసూయ, మహేష్, రోహిణి హాజరయ్యారు. కాగా వేదికపై మాట్లాడుతూ జగన్ గురించి మాత్రం ఏమీ చెప్పలేదు హైపర్ ఆది. దీంతో హైపర్ ఆదిని స్పెషల్ గా టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఇలాంటి వాడిని ఎందుకు పిలిచారు అంటూ బూతులతో రెచ్చిపోయింది వైసీపీ వీర విధేయురాలు శ్రీరెడ్డి.

Advertisement

హైపర్ ఆది తన కుక్క బుద్ధి చూపించాడని మండిపడింది శ్రీరెడ్డి. ఆది నీకు డబ్బు ఇస్తే ఏ గడ్డి అయినా తింటావా? ఈ పెంట అయినా నాకరా అంటే నాకుతావా? రోజా గారు పిలిచారు కావచ్చు, అయితే మాత్రం ఎగేసుకొని వస్తావా? డబ్బులు ఇస్తే ఏదైనా ఓకేనా నీకు అంటూ తన నోటికి పని చెప్పింది శ్రీరెడ్డి. కొంపదీసి వైసిపిలోకి మారిపోయావా? అంటూ హైపర్ ఆది పై పంచ్ కూడా వేసింది శ్రీరెడ్డి. ఆది గాడికి మన పార్టీకి పడదు, ఆకులో ఇక గాడు వాడు, అలాంటివాడు రాకపోతే జగన్ అన్న బర్త్ డే ఆగిపోతుందా? అంటూ శ్రీరెడ్డి రెచ్చిపోయింది. ఆదికి తల పొగరు ఎక్కువ, పెంట వెధవ, సిగ్గులేని వెధవ అంటూ బండ బూతులు తిట్టేసింది శ్రీరెడ్డి.

READ ALSO : ఆకులో ఈకగాడు అంటూ హైపర్ ఆది పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన శ్రీ రెడ్డి…. ఎందుకంటే?

Visitors Are Also Reading