Home » ఆ సీనియ‌ర్ హీరో టాబ్లెట్లు వేసుకుని న‌ర‌కం చూపించాడు..వైర‌ల్ అవుతున్న శ్రీరెడ్డి కామెంట్స్..!

ఆ సీనియ‌ర్ హీరో టాబ్లెట్లు వేసుకుని న‌ర‌కం చూపించాడు..వైర‌ల్ అవుతున్న శ్రీరెడ్డి కామెంట్స్..!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ న‌టి శ్రీరెడ్డి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. పెద్ద‌గా సినిమాలు చేయ‌క‌పోయినా శ్రీరెడ్డి ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది. సినీరాజ‌కీయ అంశాలు సామాజిక అంశాల పై ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. అంతే కాకుండా శ్రీరెడ్డి అప్ప‌ట్లో ప‌లువురు సీని ప్రముఖుల‌పై కూడా శ్రీరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణలు చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా శ్రీరెడ్డి ఓ సీనియ‌ర్ హీరో పై చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. గతంలో శ్రీరెడ్డి ఓ వీడియో చేసింది.

ALSO READ : RAMGOPAL VARMA : యాంక‌ర్ శ్యామ‌ల అందంపై వ‌ర్మ బోల్డ్ కామెంట్స్…ఇంత అందాన్ని ఎలా మిస్స‌య్యా అంటూ ..!

Advertisement

Srireddy

Srireddy

ఆ వీడియో టాలీవుడ్ కు చెందిన ఓ సీనియ‌ర్ హీరో ఓ అమ్మాయిని బల‌వంతంగా లొంగ‌దీసుకున్నాడ‌ని కామెంట్లు చేసింది. హాస్ట‌ల్ లో ఉంటూ చ‌దువుకుంటున్న ఓ అమ్మాయి ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మతం అవుతుంద‌ని ఆస‌రాగా తీసుకుని సీనియ‌ర్ హీరో ఆమె అవ‌స‌రాన్ని ఆస‌రాగా తీసుకున్నాడ‌ని చెప్పింది. ఆ సీనియ‌ర్ హీరో భార్య ద‌గ్గ‌రుండి అమ్మాయిని రెడీ చేసింద‌ని ఆరోపించింది.

Advertisement

అంతే కాకుండా ఆ హీరో టాబ్లెట్లు వేసుకుని ఆ అమ్మాయికి మూడు గంట‌ల పాటూ న‌ర‌కం చూపించాడంటూ శ్రీరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఆ త‌ర‌వాత అమ్మాయికి కేవ‌లం మూడు వేల రూపాయలు ఇచ్చార‌ని ఈ విష‌యాన్ని స‌ద‌రు అమ్మాయి ఉమెన్ యాక్టివిస్ట్ సంధ్య గారికి చెప్పి ఆవేద‌న వ్య‌క్తం చేసింద‌ని తెలిపింది. అయితే ఈ సీనియ‌ర్ హీరో పేరు మాత్రం శ్రీరెడ్డి బ‌య‌ట‌పెట్ట‌లేదు.

కానీ ఆ హీరో భార్య కూడా ఒక‌ప్ప‌టి హీరోయిన్ అంటూ శ్రీరెడ్డి బాంబు పేల్చింది. ఇక శ్రీరెడ్డి చేసిన కామెంట్లు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి ప్ర‌స్తుతం ఓ యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా వీడియోలు చేస్తోంది. మేక‌ప్ వీడియోలు ఫిట్నెస్ టిప్స్ ఇలా వీడియోలు చేస్తూ చేతినిండా డ‌బ్బులు సంపాదిస్తుంది.

Also Read: ఉపాసన ఇచ్చిన స్టేట్మెంట్ కి ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ ! ఏమన్నారంటే ?

Visitors Are Also Reading