Telugu News » మొత్తం విప్పినా అక్క‌డ ఏమీ ఉండ‌వు…స‌మంత‌పై శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…!

మొత్తం విప్పినా అక్క‌డ ఏమీ ఉండ‌వు…స‌మంత‌పై శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ అందాల తార స‌మంత విడాకుల త‌ర‌వాత ఇప్పుడిప్పుడే ఆ మూడ్ నుండి బ‌య‌ట‌కు వ‌స్తుంది. నాగ‌చైత‌న్య‌తో డిసెంబ‌ర్ లో స‌మంత విడాకులు తీసుకోగా ఆ వెంట‌నే కొద్దిరోజులు షికార్లు చేసి ఆ త‌ర‌వాత వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టేసింది. ముఖ్యంగా స‌మంత అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప‌లో ఊ అంటావా మామా ఊఊ అంటావా పాట‌కు స్టెప్పులు వేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ పాట‌తో స‌మంత త‌న క్రేజ్ ను మ‌రింత పెంచుకుంది కూడా.

Ads

ఇదిలా ఉంటే ఈ పాట చేయ‌డం వ‌ల్ల స‌మంత పై ఎన్నో విమర్శ‌లు కూడా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి కూడా స‌మంత ఊ అంటావా పాట‌పై త‌న‌దైన స్టైల్ లో విమ‌ర్శ‌లు చేస్తూ ఓ వీడియోను విడుద‌ల చేసింది. ఈ వీడియోలో స‌మంత‌పై దారుణ‌మైన కామెంట్లు చేసింది. ఈ వీడియోను శ్రీరెడ్డి షేర్ చేసి చాలా రోజులు అవుతున్నా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో శ్రీరెడ్డి మాట్లాడుతూ….స‌మంత‌పై సంగ‌సంస్క‌ర్త‌గా మాట్లాడే హ‌క్కు నాకుంది.

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన ఆ ఊ అంటావా మామా పాట కనిపిస్తోంది. ఈ మేర‌కు దీనిపై చాలా మాట్లాడాలి. ఎంతైనా మ‌నం సంఘ‌సంస్క‌ర్త‌లం క‌దా మాట్లాడ‌క‌పోతే ఫ్యాన్స్ హ‌ర్ట్ అవుతారు. స‌మంత పెళ్లైన రెండు నెల‌ల‌కే రంగ‌స్థ‌లం సినిమాలో రామ్ చ‌ర‌ణ్ తో ముద్దులు బోల్డ్ సీన్స్ లో న‌టించింది. స‌మంత బోల్డ్ గా న‌టిస్తే ఆస్కార్ వ‌స్తుంద‌ని అనుకుంటుందేమో….ఇక విడాకుల త‌ర‌వ‌తా స‌మంత వ్య‌వ‌హారం అస్స‌లు అర్థం కావ‌డం లేదు.

Srireddy

రికార్డు సాంగ్స్ కు డ్యాన్సులు చేసే స్థాయికి సమంత ఎందుకు వ‌చ్చిందో అర్థం కావ‌డం లేదు. స‌మంత‌కు కేజీ కండ లేదు. ఆ సాంగ్ లో స‌మంతను చూస్తే జ‌బ‌ర్ద‌స్త్ లో లేడీ గెట‌ప్ వేసే మ‌గ‌వాళ్లు గుర్తుకు వ‌స్తున్నారు. స‌మంత బ‌ట్టలు మొత్తం విప్పినా అక్క‌డ ఏమీ ఉండ‌వు….అంటూ శ్రీ రెడ్డి స‌మంత పై దారుణ‌మైన కామెంట్ల‌ను చేసింది.


You may also like