Home » ఆ హీరో నాతో బెడ్ షేర్ చేసుకున్నాడు….త‌మిళ స్టార్ హీరో ప‌రువు తీసిన శ్రీరెడ్డి…!

ఆ హీరో నాతో బెడ్ షేర్ చేసుకున్నాడు….త‌మిళ స్టార్ హీరో ప‌రువు తీసిన శ్రీరెడ్డి…!

by AJAY
Ad

నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు శ్రీరెడ్డి. పెద్దగా సినిమాలు చేయ‌క‌పోయినా శ్రీరెడ్డి వంద సినిమాలు చేస్తే వ‌చ్చే క్రేజ్ ను సంపాదించుకుంది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ అంశం శ్రీరెడ్డికి ఫుల్ క్రేజ్ ను తెచ్చిపెట్టింది. త‌మిళ ఇండ‌స్ట్రీలో సుచి లీక్స్ సంచ‌ల‌నం రేపితే టాలీవుడ్ లో శ్రీరెడ్డి లీక్స్ సంచ‌ల‌నం పేరింది. ప‌లువురు హీరోల‌పై, ద‌ర్శ‌కుల‌పై అంతే కాకుండా రాజ‌కీయ‌నాయ‌కుల పై శ్రీరెడ్డి ఆరోప‌ణ‌లు చేసింది. రానా ద‌గ్గుబాటి త‌మ్ముడు అభిరామ్ తో క‌లిసి దిగిన ఫోటోల‌ను భ‌య‌ట‌పెట్టింది కూడా.

Advertisement

అంతే కాకుండా నాని, శేఖ‌ర్ క‌మ్ముల తో పాటూ ప‌లువురు సినిమా వాళ్ల పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఇక ప్ర‌స్తుతం శ్రీరెడ్డి ఓ యూట్యూబ్ ఛాన‌ల్ ను పెట్టుకుంది. ఆ ఛాన‌ల్ లో కుకింగ్ వీడియోలు, రాజ‌కీయ సామాజిక అంశాల‌పై వీడియోలు చేస్తోంది. ఉంటుంది ప‌క్క‌రాష్ట్రంలో అయినా తెలుగు రాష్ట్రాల‌లో చీమ చిటుకుమ‌న్నా దానిపై ఓ వీడియో చేసి వార్త‌ల్లో నిలుస్తోంది.

Advertisement

అలాంటి శ్రీరెడ్డి త‌మిళ‌నాడు సీఎం కుమారుడు, హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ప్ర‌స్తుతం ఉద‌య‌నిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కాగా ఉద‌యనిధి స్టాలిన్ త‌న‌తో గ‌తంలో రాత్రంతా బెడ్ షేర్ చేసుకున్నాడ‌ని ఆరోప‌ణ‌లు చేసింది. త‌మిళ న‌టుడు విశాల్ ద్వారా త‌న‌కు ఉద‌య‌నిధి ప‌రిచ‌యం అయ్యాడ‌ని తెలిపింది.

Srireddy

Srireddy

ఇదుక‌డిర్వేల‌న్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఉద‌య‌నిధి త‌న‌ను పార్క్ హ‌య‌త్ హోట‌ల్ లో క‌లుసుకున్నాడ‌ని త‌న‌తో బెడ్ షేర్ చేసుకున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అప్పుడు త‌న‌కు సినిమాల్లో అవకాశాలు ఇస్తాన‌ని మాటిచ్చాడ‌ని చెప్పింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ అవ‌కాశాలు ఇప్పించ‌లేద‌ని చెప్పింది. ఉద‌యనిధి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా తాను సంతోషించాన‌ని చెప్పింది.

ALSO READ :

మ‌హేష్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ ఎప్పుడంటే..?

ఎన్టీఆర్ కు బాలయ్య కూతురి నిచ్చితార్ధంలో జరిగిన అవమానం మీకు తెలుసా..?

Visitors Are Also Reading