Telugu News » Blog » ఎన్టీఆర్ సినిమాకు రెండో హీరోయిన్ ఫిక్స్.. కానీ మొదటి హీరోయిన్..?

ఎన్టీఆర్ సినిమాకు రెండో హీరోయిన్ ఫిక్స్.. కానీ మొదటి హీరోయిన్..?

by Manohar Reddy Mano
Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు భారీ సినిమాలను అనౌన్స్ చేసి ఉన్నాడు అనే విషయం తెలిసిందే. ఈ మధ్యే రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు. అరవింద సమేత తర్వాత నాలుగేళ్ళకు ఈ సినిమా అనేది ఎన్టీఆర్ నుండి వచ్చింది. అందువల్ల ఇక నుండి ఎన్టీఆర్ తొందరగా సినిమాలు రావాలని ఫ్యాన్స్ అనుకున్నారు.

Advertisement

అందుకు తగ్గిన విధంగానే ఆర్ఆర్ఆర్ తర్వాత వెంటనే.. కొరటాలతో తన 30 సినిమా ప్రకటించిన ఎన్టీఆర్.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు కూడా కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. అందువల్ల ఫ్యాన్ చాలా నిరాశ అనేది చెందుతున్నారు. కానీ అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు అనేవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

Advertisement

అయితే గతంలో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు అని అన్నారు. కానీ వారు ఎవరు అనే విష్యం తెలియదు. మొదటి హీరోయిన్ స్థానంలో టాలీవుడ్ లోని టాప్ హీరోయిన్స్ అందరి పేర్లు అనేవి వినిపించాయి. కానీ వారు చేయడం లేదు అని తెలిసింది. కానీ ఇప్పుడు ఈ సినిమాలో చేసే రెండో హీరోయిన్ ఫిక్స్ అయ్యింది అని తెలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్ సరసన యంగ్ హీరోయిన్ గా దూసుకపోతున్న శ్రీలీల కనిపించనుంది అని తెలుస్తుంది.

Advertisement

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ పరువు తీసేసిన అశ్విన్..!

32 ఏళ్ళ తర్వాత అక్కడికి వెళ్తున్న న్యూజిలాండ్ జట్టు..!