Home » నిర్మాతలకు భారీ ఖర్చులు పంపిస్తున్న శ్రీలీల..!

నిర్మాతలకు భారీ ఖర్చులు పంపిస్తున్న శ్రీలీల..!

by Azhar
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ లో శ్రీలీల కూడా ఒక్కరు. ఈ కన్నడ బ్యూటీ మొదట అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది. కానీ పెళ్లి సందడి అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. శ్రీకాంత్ కొడుకు హీరోగా నటించిన ఈ సినిమా పెద్దగా ఆకడపోయిన.. శ్రీలీలకు మాత్రం మంచి పేరు అనేది వచ్చింది. దాంతో ఈ చిన్నా దాని ముందు ఆఫర్స్ క్యూ కట్టాయి.

Advertisement

అయితే అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్ళూ వెనుక వేసుకోవాలని నిర్ణయించుకున్న శ్రీలీల భారీగా రెమ్యునరేషన్ అనేది డిమాండ్ చేస్తూ వచ్చింది. తెలుగులో రెండో సినిమాకు కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. అయిన కూడా ఈమె కోసం నిర్మాతలు క్యూ కట్టారు. అయితే రెమ్యునరేషన్ అనేది పక్కన పెడితే.. శ్రీలీల నిర్మాతలతో భారీ ఖర్చులు అనేవి పెట్టిస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ప్రస్తుతం తెలుగులో వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమాలో నటిస్తున్న శ్రీలీల.. మూడు వారాల షాట్ కోసం హైదరాబాద్ కు తన తల్లితో వచ్చింది. ఇక ఇక్కడ 7 స్టార్ హోటల్ లో దిగిన.. ఈ చిన్నది హోటల్ ఖర్చులు అలాగే ఫుడ్ ఖర్చులు మొత్తం నిర్మాతలకు పంపిస్తున్నట్లు.. అయితే అవి 6 లక్షలకు పాగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా భారీ మొత్తంలో బయటి ఖర్చులు కూడా నిర్మాతలకు పంపడం అనేది ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారింది అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ లో కొత్త రూల్ కోసం బీసీసీఐ ప్రయత్నాలు..?

అభిమానులను కూల్ చేసే ప్రయత్నంలో సంజూ..!

Visitors Are Also Reading