Home » త‌క్కువ స‌మ‌యంలో 25 మిలియ‌న్ వ్యూస్ దాటిన‌ టాప్ 5 సౌత్ ఇండియా సినిమాలు ఇవే..!

త‌క్కువ స‌మ‌యంలో 25 మిలియ‌న్ వ్యూస్ దాటిన‌ టాప్ 5 సౌత్ ఇండియా సినిమాలు ఇవే..!

by Anji

క్రేజీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న స్టార్ హీరోల‌కు సంబంధించి ఏది విడుద‌ల అయినా రికార్డులు క్రియేటివ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. సినిమా విడుద‌ల‌కు ముందు సౌత్ ఇండియా స్టార్స్ వీడియోస్ యూ ట్యూబ్‌లో వ్యూస్ రూపంలో రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ ఉన్నాయి. అతి త‌క్కువ స‌మ‌యంలోనే మిలియ‌న్ మార్క్స్ వ్యూస్ క్రాస్ చేసిన సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కేజీఎఫ్‌2 యాష్ హీరోగా న‌టించిన కేజీఎఫ్ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అదేవిధంగా కేజీఎఫ్ 2 వీడియో కేవ‌లం 15 గంటల్లోనే 25 మిలియ‌న్ వ్యూస్ మార్క్‌ను అందుకుంది.

ఇటీవ‌ల వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన సినిమా పుష్ప కేవ‌లం 14 గంట‌ల్లోనే 25 మిలియ‌న్స్ వ్యూస్ సాధించడం విశేషం.

ఇక త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ సినిమా 48 గంట‌ల్లోనే 25 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి.

బాల‌కృష్ణ హీరోగా న‌టించిన అఖండ సినిమా 5 రోజుల 19 గంట‌ల్లో 25 మిలియ‌న్ వ్యూస్ సాధించింది.

టాలీవుడ్ అగ్ర‌ద‌ర్శ‌కుడు పాన్ ఇండియా లేవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్న చిత్రం అఖండ 6 రోజుల 12 గంట‌ల్లో 25 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి.

 

Visitors Are Also Reading