టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్లో మూడవ రోజుని దక్షిణాఫ్రికా ని ఓడించింది. సఫారీ గడ్డపై వారిని ఓడించడం అంత ఈజీ కాదని క్రికెట్ ప్రపంచానికి చెప్పింది. దక్షిణాఫ్రికా సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రోహిత్ సేన 32 పరుగులు తేడాతో సౌత్ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. భారత్ పై భారీ విజయాన్ని సాధించిన తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డ్ తీసుకున్న నిర్ణయం పై విమర్శలు వస్తున్నాయి. దేశ గౌరవం కంటే డబ్బు గురించి నీచమైన నిర్ణయాలు తీసుకున్నారని సౌతాఫ్రికా బోర్డు పై విమర్శలు వస్తున్నాయి.
Advertisement
న్యూజిలాండ్ పర్యటనకి సెలెక్టరు సౌతాఫ్రికా జట్టుని ప్రకటించారు ఫిబ్రవరి 4వ తేదీ నుండి కివిస్ తో సఫారీ సేన రెండు టెస్టులు ఆడింది ఎంపిక చేసిన 14 మంది చెట్టులో సగం మందికి పైగా అన్ క్యాపిటల్ ప్లేయర్లు ఉన్నారు. కెప్టెన్గా ఎంపికైన నీల్ బ్రాండ్ కూడా ఇప్పటివరకు ఆడని ఆటగాడే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం సౌత్ ఆఫ్రికా 20 లీగ్ ప్రధాన ప్లేయర్లని ఆడించాలని ఉద్దేశంతో న్యూజిలాండ్ కి అనుభవం లేని ఆటగాళ్లని పంపనుంది.
Advertisement
ఈ లీగ్ జనవరి 10 నుండి ఫిబ్రవరి 10 వరకు జరగనుంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకి ఎస్ఏ టి20 లీగ్ భరోసాని ఇచ్చింది 2023లో జరిగిన తొలి సీజన్లో లాభాలను తీసుకొచ్చింది సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు ఎస్ఏ 20 మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆటగాళ్లు తప్పక అందుబాటులో ఉండాలి ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకి యువకుల్ని పంపుతుంది. అయితే నిర్ణయాన్ని వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ,25 లో ఉత్తమ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఛాంపియన్షిప్ ఫైనల్ కి చేరాలంటే పాయింట్స్ టేబుల్ లో టాప్ టు లో ఉండాలి.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!