Telugu News » Blog » నా కంటే కోహ్లీనే గొప్ప అని ఒప్పుకున్నా దాదా..!

నా కంటే కోహ్లీనే గొప్ప అని ఒప్పుకున్నా దాదా..!

by Manohar Reddy Mano
Ads

భారత మాజీ కెప్టెన్… ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ గురించి అందరికి తెలుసు. గంగూలీ భారత జట్టులో తెచ్చిన మార్పుల గురించి ఇప్పటికి అందరూ మాట్లాడుకుంటారు. సైలెంట్ గా ఉండే మన జట్టును వైలెంట్ గా మార్చింది దాదానే. అందుకే అందరూ దాదాను ప్రశంసిస్తారు. కానీ తాజాగా గంగూలీ నా కంటే విరాట్ కోహ్లీ గొప్పవాడు అని కామెంట్స్ చెయ్యడం అనేది వైరల్ గా మారుతుంది.

Ads

అయితే విరాట్ కోసం గత ఏడాదిగా ఫామ్ లేక.. మూడేళ్ళుగా సెంచరీ లేక చాలా విమర్శలకు గురయ్యాడు అనేది నిజం. కానీ ఆసియా కప్ లో తాను ఫామ్ లోకి వచ్చాను అని సూచించడం మాత్రమే కాకుండా.. కోహ్లీ సెంచరీ కూడా చేసాడు. ఈ క్రమంలోనే దాదా మాట్లాడుతూ.. ఎప్పుడైనా ఏ ఆటగాడైన అయిన అతని స్కిల్స్ ఆధారంగా చూడాలి. అలా చూస్తే నా కంటే కోహ్లీనే గొప్ప ఆటగాడు.

Ads

అయితే కోహ్లీ నేను వేరు వేరు సమయాల్లో క్రికెట్ ఆడం. ఇప్పటికి కోహ్లీ కంటే నేనే ఎక్కువ క్రికెట్ ఆడాను. కానీ కోహ్లీ ఇప్పుడు ఆడుతున్న విధానం చుడండి. అతను తప్పకుండ నా కంటే ఎక్కువ క్రికెట్ ఆడుతాడు. ఇక ఒక్క ఆటగాడిపైన బయట ఉఉంది విమర్శలు రావడం సహజం. నేను క్రికెట్ ఆడే సమయంలో న్యూస్ పేపర్లకు దూరంగా ఉండేవాడిని. ఇప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాను అని గంగూలీ పేర్కొన్నాడు.

Ad

ఇవి కూడా చదవండి :

బాధ్యత లేని జడేజా.. సీరియస్ అయిన బీసీసీఐ..!

పాపం బాబర్.. కెప్టెన్ అని మరిచిపోయిన అంపైర్..!