Home » Soundarya : సౌందర్య భర్త ఎవరో తెలుసా.. ఇప్పుడు అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా ?

Soundarya : సౌందర్య భర్త ఎవరో తెలుసా.. ఇప్పుడు అతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా ?

by Bunty
Ad

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో సౌందర్య ఒకరు. సౌందర్య గురించి తెలియని వారు ఉండరు. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది హీరోయిన్ సౌందర్య. 2000 ఆ కాలంలో సౌందర్య అగ్ర హీరోయిన్గా కొనసాగిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున, నందమూరి బాలయ్య, జగపతిబాబు ఇలా చాలామంది సినీ హీరోలతో సినిమాలు చేసింది సౌందర్య.

Advertisement

దాదాపు 200 వరకు సౌందర్య సినిమాలు చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్న సమయంలోనే… సౌందర్య మరణించింది. తిరుమలకు హెలికాప్టర్లో వెళుతున్న సమయంలో… సౌందర్య మరణించింది. ఇక సౌందర్య మరణంతో తెలుగు ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆమె సినిమాలు వస్తే కచ్చితంగా అందరూ చూస్తారు. ఇది ఇలా ఉండగా ఆమె మరణించే సమయానికే సౌందర్య పెళ్లి జరిగిపోయింది.

Advertisement

తన చిన్నప్పటి స్నేహితుడు, వరుసకు మేనమామ అయిన రఘును సౌందర్య పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2003 సంవత్సరంలో జరిగింది. సౌందర్య భర్త రఘు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని సమాచారం. అయితే సౌందర్య మరణించడంతో అతను… డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోలుకొని 2011 సంవత్సరంలో మరో పెళ్లి చేసుకున్నాడు రఘు. ఇప్పుడు గోవాలో నివసిస్తున్నాడు రఘు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

రమాప్రభకి ఎందుకు 60 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ? శరత్ బాబు కి రమా ప్రభకి గొడవ ఏంటి ?

Dimple Hayathi : ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి… కేసు నమోదు…

Samantha : ఆ హీరోతో లిప్ లాక్…బెడ్ రూమ్ సీన్లు చేయనున్న సామ్?

Visitors Are Also Reading