Home » సోషల్ మీడియాలో టాప్ లో ఉన్న మన హీరోలు వీరే…!

సోషల్ మీడియాలో టాప్ లో ఉన్న మన హీరోలు వీరే…!

by Azhar
Ad

ప్రస్తుతం ఇప్పుడు ప్రతో ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. ఇక ఇంటర్నెట్ అనేది ఎలాగూ ప్రజలకు అందుబాటులో ఉండటంతో సోషల్ మీడియా అనేది ఎక్కువగా యాక్టివ్ లో ఉంటుంది. ఇప్పుడు ఎంత పెద్ద అనౌన్స్ మెంట్ అయిన ఎక్కువగా సోషల్ మీడియాలోనే చేస్తున్నారు. ఇక సినిమాల విషయంలో కూడా అంతే. అయితే మన తెలుగు హీరోలలో సోషల్ మీడియాలో టాప్ లో ఎవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఫేస్ బుక్ లో ఒక్కపుడు ఎక్కువ మంది ఫాలోవర్స్ అల్లు అర్జున్ కు ఉండేవారు. కానీ ఇప్పుడు మొదటి స్థానంలోకి ప్రభాస్ వచ్చాడు. ప్రభాస్ కు 24 మిలియన్ ఫాలోవర్స్ ఉంటె.. అల్లు అర్జున్ కు 21 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే బన్నీ స్థానానికి ఇక్కడ ప్రభాస్ తీసుకుంటే.. ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ స్థానాన్ని అల్లు అర్జున్ తీసుకున్నాడు.

Advertisement

ప్రస్తుతం ఇంస్టా లో 18.8 మిలియన్ ఫాలోవర్స్ తో విజయ్ దేవరకొండను దాటేశాడు అల్లు అర్జున్. ఇప్పుడు విజయ్ కి ఇంస్టా లో 17 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. ఇక మరో అతిపెద్ద సోషల్ మీడియా అయిన ట్విట్టర్ లో మాత్రం మహేష్ బాబు మొదటి స్థానంలో 12.౭మిళియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక రెండవ స్థానంలో ఉన్న అల్లు అర్జున్ కు కేవలం 7 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉండటంతో ఇప్పుడప్పుడే మహేష్ ప్లేస్ కు ఏ ప్రమాదం లేదు అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

వన్డేలు ఎప్పటికి చనిపోవు..!

ఇప్పటివరకు ఏ జట్టు ఎన్ని ఆసియా కప్పులు గెలిచిందో తెలుసా..?

Visitors Are Also Reading