Home » విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సితార‌.. నెటిజ‌న్లు ఏమంటున్నారంటే..?

విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సితార‌.. నెటిజ‌న్లు ఏమంటున్నారంటే..?

by Anji
Ad

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూతురు సితార ఇటీవ‌లి కాలంలో చేస్తున్న సంద‌డి అంతఇంతా కాదు. ఓ వైపు సితార త‌న సోష‌ల్ మీడియా ద్వారా క్యూట్ వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది. మ‌రొక‌వైపు న‌మ్ర‌త లేదా మ‌హేష్ ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఇవి చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇటీవ‌లే వ‌చ్చిన స‌ర్కారు వారి పాట సినిమాలో మ‌హేష్ మ‌రింత అందంగా క‌నిపించాడు. మ‌హేష్ బాబు ఎంత పాపుల‌ర్ అయ్యాడో.. ఆయ‌న కూతురు కూడా అదేస్థాయిలో పాపులారిటీని సంపాదించుకుంటుంది. సోష‌ల్ మీడియాలో సితార చాలా యాక్టివ్‌గా ఉంటుంది.


నిత్యం ఏదో ఒక వార్త‌లో సితార అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇక స్టార్ కిడ్‌లో త‌న తండ్రి మాదిరిగానే అందంగా ఉన్న ఆమె ఇప్పుడు మ‌రొక సారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. తాజాగా ఈమె ఓ క్యూట్ వీడియో షేర్ చేసింది. ఫ్యామిలితో క‌లిసి యూర‌ప్ ట్రిప్‌కు వెళ్ల‌గా.. అక్క‌డ అందమైన ప్ర‌దేశాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అంతేకాదు త‌న సోద‌రుడితో తెగ సంద‌డి చేస్తుంది సితార‌. వాటికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు చేర‌వేస్తుంటుంది. ప్ర‌స్తుతం సితార వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇక సితార‌కు స‌మంతంటే చాలా ఇష్ట‌మ‌ట‌.

Advertisement

స‌మంతతో ప్ర‌తిక్ష‌ణ‌వ గ‌డ‌ప‌డం సంతోషంగా ఉంద‌ని సితార వెల్ల‌డించింది. బ్ర‌హ్మోత్స‌వం సినిమా షూటింగ్ స‌మ‌యంలో తండ్రి మ‌హేష్‌తో క‌లిసి ప‌ని చేసిన‌ప్పుడు సెట్స్‌లో స‌మంత‌తో స‌ర‌దాగా గ‌డిపిన‌ట్టు సితార చెప్పుకొచ్చింది. సితార ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో కూడా సామ్ ఆంటీ మంచి స్నేహితురాలు లాంటి వారు. మా నాన్న సినిమాల్లో న‌టించారు. ఐదారేళ్ల క్రితం సెట్స్ లో స‌ర‌దాగా గ‌డిపినప్పుడు మంచి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకోవ‌డం చాలా స‌ర‌దాగా అనిపించ‌ద‌ని సితార చెప్పుకొచ్చింది.

Also Read : 

తాజ్‌మ‌హ‌ల్ పై విద్యుత్ దీపాలు ఎందుకు ఉండ‌వో తెలుసా..?

ప్ర‌భుత్వ కార్యాల‌యంలో లాడెన్ ఫోటో.. మ‌రెక్క‌డో కాదు భార‌త్‌లోనే..!

Visitors Are Also Reading