Uday Kiran Sister Name: టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరో ఉదయ్ కిరణ్. చిత్రం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ఉదయ్ కిరణ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఆ తరవాత వరుస బ్లాక్ బస్టర్ లు పడటంతో స్టార్ హీరోగా మారిపోయాడు. టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకుని అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయాడు.
Advertisement
Also Read: kajal: కాజల్ రీ ఎంట్రీ:ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతుందో తెలుసా..?
Uday kiran Sister name
అప్పట్లో పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఉదయ్ కిరణ్ చీఫ్ గెస్ట్ గా వెళ్లాడంటే ఉదయ్ కిరణ్ రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా స్టార్ డైరెక్టర్ లు నిర్మాతలు ఉదయ్ కిరణ్ తో సినిమాలు చేయాలని వెయిట్ చేసేవారు. ఒకానొకసమయంలో ఉదయ్ కిరణ్ చేతిలో పదిసినిమాలు ఉండేవి. అలాంటి హీరో జీవితంలోకి కష్టాలు అనుకోని అతిధిలా ఎంట్రీ ఇచ్చాయి.
Advertisement
udaykiran
ఆ తరవాత ఉదయ్ కిరణ్ కెరీర్ నాశనం అయ్యింది. చవరికి చిన్నవయసులోనే కన్నుమూశాడు. అయితే ఉదయ్ కిరణ్ కు దగ్గరి బంధువు సోదరి ఒకరు టాలీవుడ్ లో టాప్ సింగర్ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఉదయ్ కిరణ్ చిన్నమ్మ కూతురు పర్ణికమాన్య తెలుగు టాప్ సింగర్ లలో ఒకరు.
Tollywood Hero Uday Kiran Sister name
Udaikiran Sister name
ఆమె ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడిఇ తన గాత్రంతో అభిమానులను సంపాదించుకున్నారు. పర్నిక మాన్య రభస సినిమాలో గరం గరం అనే పాటను పాడారు. అంతే కాకుండా పోతేపోనీ, కవచం సినిమాలలో కూడా ఆమె పాటలు పాడారు. ఈ సినిమాలతో పాటూ చాలా సినిమాల్లో పాటలు పాడి గుర్తింపు సాధించారు. ఇక ప్రస్తుతం వర్ణిక మాన్య పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యారు.