Telugu News » Blog » ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా అలరించిన సింధు తులాని.. ఇప్పుడెలా ఉందో చూశారా..?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా అలరించిన సింధు తులాని.. ఇప్పుడెలా ఉందో చూశారా..?

by Bunty
Ads

టాలీవుడ్‌ ఒకప్పటి హీరోయిన్‌ సింధు తులాని, గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన “ఐతే”! చిత్రం తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన ముంబై బ్యూటీ సింధు తులాని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈమె నెగిటివ్ షేర్స్ ఉన్నటువంటి పాత్రలో నటించిన చిత్రాలలో ‘మన్మధ’ చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది.

Advertisement

ఆ మధ్య అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి సన్నాఫ్ సత్యమూర్తి అనే చిత్రంలో హీరో వదిన పాత్రలో నటించింది. అయితే చివరిగా సింధుతులాని తెలుగులో చిత్రాంగద అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఆమె తెలుగులో నటించలేదు. సింధు తులాని కుటుంబం విషయానికి వస్తే, సింధు తులాని జూలై 19, 1983 న భారతదేశంలోని ముంబైలో జన్మించారు.

Advertisement

ఆమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగులే. తండ్రి స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. తల్లి ఇప్పటికీ ఇండియన్ రైల్వేస్ లో జాబ్ చేస్తున్నారు. సింధు తులాని భర్త ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి శ్వేతా అనే కుమార్తె ఉంది. ఇక ఆమె చైన్నైలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే సింధు తులాని భర్త… మంచి క్యాష్‌ పార్టీ అని టాక్‌ కూడా ఉంది.

Advertisement

READ ALSO : కొరటాల శివ భార్య ఎవరు…ఆమె ఏం చేస్తుందో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు !