Home » సిమ్రాన్ చెల్లెలిని లవ్ పేరుతో ఆ పని కానిచ్చేసి..మోసం చేసిన డాన్స్ మాస్టర్..!!

సిమ్రాన్ చెల్లెలిని లవ్ పేరుతో ఆ పని కానిచ్చేసి..మోసం చేసిన డాన్స్ మాస్టర్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

చాలామంది మంచి నటులు గా గుర్తింపు పొందాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు.. అలా సిమ్రాన్ చెల్లెలు రాధ మోనాల్ నవల్ కూడా ఎన్నో ఆశలతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. సిమ్రాన్ తల్లి మోనాల్ నవలును దత్తత తీసుకుంది. ఢిల్లీలో డిగ్రీ చేస్తున్న సమయంలో సినిమా అవకాశాలు వచ్చాయట. హిందీతో పాటుగా, పలు తమిళ సినిమాల్లో కూడా నటించింది. కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ “బద్రి”లో చిన్న పాత్ర చేసి మంచి పేరు తెచ్చుకున్నారు మోనాల్. తెలుగు ఇండస్ట్రీలో “ఇష్టం” సినిమాలో మొదటిసారి అడుగుపెట్టింది మోనాల్. ఇలా కొన్ని సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు.

Advertisement

కానీ సిమ్రాన్ చెల్లెలుగా మంచి గుర్తింపు లభించింది. ఈ సమయంలోనే ఆమె ఒక తమిళ కొరియోగ్రాఫర్ తో లవ్ లో పడింది. అప్పుడు ఆమె వయస్సు 20 సంవత్సరాలే.. అతన్ని గాఢంగా ప్రేమించింది. ఎందుకంటే మొదట తను ఇష్టపడకున్న నెలల పాటు వెయిట్ చేసి ఇంప్రెస్ చేసి మరీ లవ్ లో పడేసాడు. దీంతో మోనాల్ కూడా ఆయనపై ప్రేమను పెంచుతుంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. సిమ్రాన్ చెల్లితో ప్రేమలో పడ్డ కొరియోగ్రాఫర్ అంటూ వార్తలు కూడా చాలానే వచ్చాయి. కానీ సినీ ఇండస్ట్రీలో కొన్ని ప్రేమలు బెడ్ వారికే ఉంటాయని మోనాల్ కు తెలియదు.

Advertisement

 

దాదాపు ఏడాది పాటు మోనాల్ తో తిరిగి, శారీరకంగా కలిసిన తర్వాత మెల్లిగా తప్పుకున్నాడు ఆ కొరియోగ్రాఫర్. చివరికి కనీసం ఫోన్ లో కూడా మాట్లాడకుండా దూరం చేసాడు.మోనాల్ మాత్రం గాఢంగా ప్రేమించి అతన్ని మర్చిపోలేక పోయింది.. ఇక ఆ బాధను తట్టుకోలేక ఏప్రిల్ 14, 2002లో చెన్నైలోని తన ఫ్లాట్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. అయితే ఆమె మరణించినప్పుడు చాలామంది అనారోగ్య సమస్యలు అనుకున్నారు కానీ, కానీ చివరికి లవ్ లో విఫలమై చనిపోయిందని కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.

also read:

Visitors Are Also Reading