Home » Jr. NTR & మంచు మ‌నోజ్ ల మ‌ధ్య 5 పోలికలు.

Jr. NTR & మంచు మ‌నోజ్ ల మ‌ధ్య 5 పోలికలు.

by Azhar
Ad

Jr. NTR మ‌రియు మంచు మ‌నోజ్ కొన్ని సిమిలారిటీస్ క‌నిపిస్తాయి. యాదృచ్చిక‌మే అయినా సేమ్ టు సేమ్ ఉన్న ఆ 5 పోలిక‌లేంటో ఇప్పుడు చూద్దాం!

Advertisement

1) బ‌ర్త్ డే ఒక‌రోజే!
Jr. NTR & మంచు మ‌నోజ్ లు ఇద్ద‌రూ 1983 మే 20న‌ జన్మించారు. Jr. NTR కొన్ని గంట‌ల ముందు జ‌న్మించారు.

2) ఇద్ద‌రూ బాల‌న‌టులుగా ఎంట్రీ ఇచ్చింది రామారావు సినిమాల్లోనే.
Jr. NTR : ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ద్వారా బాల‌న‌టుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
మంచు మ‌నోజ్ : రామారావు న‌టించిన మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాతో బాల‌న‌టుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

3) ఇద్ద‌రి తండ్రులు MP లే!
Jr. NTR తండ్రి హ‌రికృష్ణ , మంచు మ‌నోజ్ తండ్రి మోహ‌న్ బాబు ఇద్ద‌రూ MPలుగా రాజ్య‌స‌భ‌లో అడుగుపెట్టిన వారే.

4) ఇద్ద‌రి భార్య‌ల పేర్లు ప్ర‌ణ‌తినే!

Jr. NTR భార్య పేరు ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి కాగా, మంచు మ‌నోజ్ భార్య పేరు ప్ర‌ణ‌తీ….కానీ ఇటీవ‌లే మ‌నోజ్ విడాకులు తీసుకున్నారు.

5) రెండ‌వ భార్య సంతానం.

Jr. NTR హ‌రికృష్ణ రెండవ భార్య సంతానం కాగా , మంచు మ‌నోజ్ మోహ‌న్ బాబు రెండ‌వ భార్య సంతానం

Also Read: ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన‌ రిమేక్స్ లో సూప‌ర్ హిట్లు అయిన సినిమాలు!

Visitors Are Also Reading