కోలీవుడ్ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. ఇతను ఎన్నో సినిమాల్లో నటించడమే కాకుండా తమిళ సినిమాలకు సంగీతం కూడా అందించారు. 40 పదుల వయసు వచ్చినప్పటికీ శింబు ఇంకా వివాహం చేసుకోలేదు. ఇతను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం గతంలో రెండు సార్లు ప్రేమ విఫలం కావడమే.
Simbu Marriage With Prominent Industrialist’s Daughter
స్టార్ హీరోయిన్ నయనతార ప్రేమలో విఫలమయ్యాడు. ఆ తర్వాత హన్సికతో చాలా రోజులు రిలేషన్ మెయింటైన్ చేశాడట. దాదాపు వీరిద్దరి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్ళింది. కానీ ఏమైందో తెలియదు మళ్ళీ వీరిద్దరూ విడిపోయారు. దీంతో శింబు పెళ్లికి దూరంగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా శింబు తండ్రి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక చాలా రోజులకి శింబు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఓకే చెప్పారట. శింబు ఓ సిని ఫైనాన్షియర్ కూతురిని వివాహం చేసుకోబోతున్నాడట.
Advertisement
Advertisement
ఆ కుటుంబం వారికి చాలా దగ్గర స్నేహితులట. వీరిది పెద్దలు కుదిరించిన వివాహం. ఆ అమ్మాయి ఓ సిని ఫైనాన్షియర్ కి ఒక్కగానొక్క కూతురు. తమిళనాడులో భారీగా ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయట. ఇక ప్రస్తుతం శింబు తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక తన పెళ్లిపై వస్తున్న వార్తలపై శింబు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ విషయంపై శింబు క్లారిటీ ఇస్తే కానీ అసలు నిజం తెలియదు.
ఇవి కూడా చదవండి
- ఇంతకీ శ్రీదేవి మరణానికి కారణం ఏంటి ?? సీక్రెట్ బయటపెట్టిన భర్త
- పవన్ కల్యాణ్ నటికి విడాకులు .. పెళ్లైన ఏడాదికే భర్తకు దూరంగా..?
- ఎన్టీఆర్ చనిపోవాలని క్షుద్రపూజలు చేశారు – లక్ష్మీపార్వతి