Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Shubman Gill : సచిన్‌ కూతురు కోసం..గిల్‌ త్యాగం !

Shubman Gill : సచిన్‌ కూతురు కోసం..గిల్‌ త్యాగం !

by Bunty
Ads

టీమిండియా క్రికెటర్ శుబ్ మన్ గిల్… బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ డేటింగ్ లో ఉన్నట్టు గతంలో రూమర్స్ వచ్చాయి. వీరిద్దరూ దుబాయ్ లో రొమాంటిక్ డిన్నర్ చేస్తూ మీడియా కంట్లో పడటమే ఈ వార్తలకు ప్రధాన కారణం. తర్వాత వీరిద్దరూ కలిసి విమానంలో ప్రయాణించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది.

Advertisement

Ad

కట్ చేస్తే ఇప్పుడు వీరిద్దరి బంధానికి పుల్ స్టాప్ పడింది. వీరిద్దరూ ఒకరిని ఒకరు ఇన్ స్టాలో అన్ ఫాలో చేసుకోవడంతో సారాకు గిల్ బ్రేకప్ చెప్పాడనే వార్త వైరల్ గా మారింది. మొదట గిల్….సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నాడట. సారా అలీఖాన్ కోసం ఆమెను వదిలేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సారా టెండూల్కర్ కోసం సారా అలీఖాన్ ను వదిలేశాడనే రూమర్స్ వస్తున్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే… సారాను తన బాయ్ ఫ్రెండ్ శుబ్ మన్ గిల్ ఘోరంగా చీట్ చేశాడంటూ ఫిలిం క్రిటిక్ ఉమర్ సందు తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. దీంతో ఇప్పుడు ఈ మ్యాటర్ నార్త్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్స్ మధ్య రిలేషన్ ఉండడం చాలా కామన్ అంటున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

పవన్ కళ్యాణ్ 3వ భార్య ఆస్తులు విలువ తెలుసా?

Vijayashanthi : చిరంజీవితో 20 ఏళ్లుగా విజయశాంతి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ?

భార్య, భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే..ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి !

Visitors Are Also Reading