Home » Shubman Gill : SRH కెప్టెన్‌ గా శుభ్‌మన్‌ గిల్‌ ?

Shubman Gill : SRH కెప్టెన్‌ గా శుభ్‌మన్‌ గిల్‌ ?

by Bunty

 

Shubman Gill : టీమిండియా స్టార్ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ కీలక ఆటగాడు శుభ్ మన్ గిల్… గురించి తెలియని వారు ఉండరు. మొన్న జరిగిన 2023 ఐపిఎల్ టోర్నమెంటులో..శుభ్ మన్ గిల్… అద్భుత ప్రదర్శనతో… అందరినీ ఆకట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ను… మొదటిసారి ఛాంపియన్స్ గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన శుభ్ మన్ గిల్… ఈ ఏడాది ఫైనల్స్ కు జట్టును చేర్చగలిగాడు. అలాగే టీమిండియా జట్టులో కూడా… కన్సిస్టెంట్ గా రాణించి… తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు గిల్.

అయితే తాజాగా…శుభ్ మన్ గిల్… సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. వచ్చే ఐపిఎల్ టోర్నీ సమయానికి… గుజరాత్ టైటాన్స్ ను వదిలి… వేరే జట్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడట శుభ్ మన్ గిల్. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాలని… ఛాన్స్ దొరకకపోతే పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాలని శుభ్ మన్ గిల్… డిసైడ్ అయిపోయాడట. ఇక ఈ వార్త తెలియగానే… సన్రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు…శుభ్ మన్ గిల్…ను కొనేందుకు సిద్ధమయ్యాయట.

శుభ్ మన్ గిల్… అంగీకరిస్తే ట్రేడింగ్ ద్వారా… అతని కొనుగోలు చేసేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ జట్లు ఇప్పటికే ప్లాన్ వేసేయట. అన్ని ఓకే అయితే…శుభ్ మన్ గిల్… హైదరాబాద్ జట్టుకు ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ హైదరాబాద్ జట్టులోకి…శుభ్ మన్ గిల్…వస్తే, అతనికి చేసేందుకు కావ్య మారన్ సిద్ధంగా ఉన్నారట. అయితే.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

Hardik Pandya : హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య..రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌

Shikhar Dhawan : ICC టోర్నమెంట్లలో శిఖర్‌ ధావనే మొనగాడు..కోహ్లీ, రోహిత్‌ పనికిరారు ?

గత 10 ఏళ్లుగా టీమిండియా.. ఏ ఒక్క ఐసీసీ ట్రోఫీలను ఎందుకు గెలవడం లేదు ?

Visitors Are Also Reading