Home » 21 ఏళ్ళ సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన గిల్…!

21 ఏళ్ళ సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన గిల్…!

by Azhar
Ad

భారత జట్టు యువ ఓపెనర్ శుబ్ మాన్ గిల్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 21 ఏళ్ళ రికార్డ్ ను బ్రేక్ చేసాడు. అయితే ఇప్పుడు భారత జట్టు మడ్ వన్డేల పర్యటన కోసం జింబాంబ్వేలో ఉంది. అయితే ఇందులో మొదటి రెండు మ్యాచ్ లలో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకున్న టీం ఇండియా ఈరోజు తలపడిన మూడో వన్డేలో కూడా విజయం సాధించింది.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో భారత యువ ఓపెనర్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. అయినా కూడా బ్యాట్ లో పదును తగ్గలేదు అని నిరూపిస్తూ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఇది గిల్ కు వన్డేలో మొదటి సెంచరీ. ఇక ఈ సెంచరీతోనే సచిన్ రికార్డ్ అనేది బ్రేక్ చేసాడు. అదేంటంటే… ఈ మ్యాచ్ జరిగిన హరారే స్టేడియంలో అతధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

Advertisement

ఈ రికార్డ్ ఇన్ని రోజు సచిన్ పేరిట ఉండేది. సచిన్ 2001 లో ఇక్కడే 122 పరుగులు చేసాడు. ఇదే ఇప్పటివరకు అత్యధికం. కానీ ఈరోజు గిల్ 15 ఫోర్లు ఒక్క సిక్స్‌ సాయంతో 130 పరుగులు చేసి ఆ రికార్డ్ ను తన పేరిట లికించుకున్నాడు. దాంతో అందరూ గిల్ తన మామ రికార్డ్ బ్రేక్ చేసాడు అని కామెంట్స్ చేస్తున్నారు. అందుకు కారణం ఏంటో అందరికి తెలుసు. సచిన్ కూతురు సారా, గిల్ ప్రేమలో ఉండటం వల్లే ఈ రకమైన కామెంట్స్ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ పరువు తీసేసిన బాబర్..!

దినేష్ లో ఆకలి కనిపించింది.. అందుకే..?

Visitors Are Also Reading