Home » దూకుడు, 100 % లవ్ సహా యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ చేసిన సినిమాలు ఇవే…!

దూకుడు, 100 % లవ్ సహా యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ చేసిన సినిమాలు ఇవే…!

by AJAY
Ad

యాంకర్ సుమ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. యాంకర్ లుగా చాలా మంది పరిచయం అయ్యారు. కానీ యాంకర్ సుమ ను మాత్రం ఎవ్వరూ బీట్ చేయలేకపోయారు. అనసూయ బీట్ చేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ అనసూయ కేవలం గ్లామర్ షో కు పరిమితం అవ్వడం తో పాటు సుమ రేంజ్ లో ఆఫర్ లను అందుకోలేక పోయారు. అంతే కాకుండా సుమ కేవలం నీట్ కామెడీ తో పాటు పంచ్ లు వేసే టైమింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.

Also Read: Toliprema Movie Heroine: తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డి మీకు గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

Advertisement

ఇదిలా ఉంటే నిజానికి సుమ మొదట సినిమాలకు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. కొన్ని సినిమాలలో ఆమె హీరోయిన్ గా నటించారు. కానీ సుమ కు నటిగా పెద్దగా హిట్ లు పడలేదు.

Advertisement

ఆ తరవాత యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. నటిగా కంటే యాంకర్ గా సక్సెస్ అయ్యారు. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా నటుడు అన్న సంగతి తెల్సిందే. జీవ్ నటుడు గా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే వీరి ఇల్లు చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ నేపథ్యం లోనే సుమ ఇంటిలో సినిమా షూటింగ్ లు కూడా జరుగుతున్నాయి.

Also Read:  కూతురు హీరోయిన్ ఎంట్రీకి శంకర్ మొదట ఎందుకు ఒప్పుకోలేదు…? కానీ చివరికి ఎలా ఒప్పుకున్నారంటే..?

ఇప్పటివరకూ సుమ ఇంట్లో ఏ సినిమాల షూటింగ్ లు జరిగాయో ఇప్పుడు చూద్దాం….దూకుడు సినిమాలో ప్రకాష్ రాజ్ మహేష్ బాబు మధ్య ఉండే సీన్ లను సుమ చిత్రించారు. అంతే కాకుండా 100% లవ్ సినిమాలో కనిపించే చైతూ ఇల్లు కూడా సుమ వాళ్ళ ఇల్లే. అంతే కాకుండా బాద్ షా లో కాజల్ ఇల్లు, బ్రూష్ లీ లో రామ్ చరణ్ ఇళ్ళ,పూల రంగడు సినిమాల్లో కనిపించే అందమైన ఇల్లు కూడా యాకంర్ సుమ గారిదే.

Visitors Are Also Reading