Home » తరుణ్ – ఆర్తి లవ్ విషయం తెలిసిన తర్వాత వారి పేరెంట్స్ రియాక్షన్ ఇదే..!

తరుణ్ – ఆర్తి లవ్ విషయం తెలిసిన తర్వాత వారి పేరెంట్స్ రియాక్షన్ ఇదే..!

by Bunty
Ad

టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో ఎంద‌రో హీరోయిన్లు వ‌స్తుంటారు. కానీ అందులో కొంత మంది నిల‌బ‌డుతారు. మిగ‌తా వారు ఒక‌టి రెండు సినిమాల్లో న‌టించి వెళ్లిపోతుంటారు. ఏదో ఒక కార‌ణం చేత వెళ్తుంటారు. అందులో కొంత మంది చాలా కాలం పాటు ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతారు.

Advertisement

మ‌రికొంత మంది ఇండ‌స్ట్రీని వ‌ద‌ల‌డ‌మే కాదు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన వారున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ఆర్తి అగ‌ర్వాల్ ఒక‌రు. కెరీర్ మొద‌ట్లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

READ ALSO : కె.విశ్వనాథ్ మృతి..ఆయన మరణానికి అసలు కారణం ఇదే…!

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టించిన నువ్వునాకు న‌చ్చావ్ సినిమా ద్వారా పాపులారీటిని సొంతం చేసుకుంది ఆర్తి అగ‌ర్వాల్‌. తొలి సినిమాతోనే టాలీవుడ్ లో సూప‌ర్ హిట్ సాధించింది. ఆమె దాదాపు 4 సంవ‌త్స‌రాల పాటు ఫుల్ బీజీగా మారిపోయి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన‌ కెరీర్ మంచి పొజిష‌న్‌లో ఉన్న స‌మ‌యంలోనే హీరో త‌రుణ్‌తో ఆమె ప్రేమ‌లో ఉందంటూ అప్ప‌ట్లో వార్త‌లు వైర‌ల‌య్యాయి. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన నువ్వులేక నేను లేను, సొగ్గాడు సినిమాలు వచ్చాయి. ఇక ఈ రెండు సినిమాలు సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లోనే తెర‌కెక్క‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య‌ ప్రేమ చిగురించింద‌ని.. ఆర్తి పూర్తి స్థాయిలో త‌రుణ్‌ను ప్రేమించింద‌నే వార్త‌లు వినిపించాయి.

Advertisement

READ ALSO: మాస్టర్ సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంతలా మారిపోయిందో చూడండి!

త‌రుణ్ వ‌ల్లే ఆర్తి అగ‌ర్వాల్ కెరీర్ ఒడుదుడుకులు ఎదుర్కుంటుంద‌ని మీడియాలో వార్త‌లు వినిపించ‌డంతో ఆమె విషం తాగి ఆత్మ‌హ‌***య‌త్నం చేసింది. దీంతో త‌రుణ్ తో ఆర్తి అగ‌ర్వాల్ పెళ్లికి అత‌ని కుటుంబ స‌భ్యులు నిరాక‌రించార‌ని.. ఆకార‌ణం వ‌ల్ల‌నే ఆమె విషం తాగింద‌నే వార్త‌లు వినిపించాయి. ఓ ఇంట‌ర్వ్యూలో త‌రుణ్ పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు అత‌ని త‌ల్లి రోజా ర‌మ‌ణి స్పందించారు. ఆర్తి చాలా మంచి అమ్మాయి. నేను ఆమెను ఓ ఫంక్ష‌న్‌లో క‌లిసి మాట్లాడాను. త‌రుణ్‌, ఆర్తి అగ‌ర్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ అని వారి మ‌ధ్య ఎలాంటి ప్రేమ‌లేద‌ని ఆ అమ్మాయి చెప్పింది. త‌రుణ్ ఆర్తి కెరీర్ లో మంచిగా స్థిర‌ప‌డ్డార‌ని వారు పెళ్లి చేసుకుంటే ఎవ్వ‌రు అడ్డు వ‌స్తార‌ని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఆర్తి అగ‌ర్వాల్ విషం తాగ‌డానికి కార‌ణం త‌రుణ్ కాద‌ని తెలిపింది. ఆర్తి అగ‌ర్వాల్ ఎన్నారైని పెళ్లి చేసుకున్న‌ప్ప‌టికీ ఆ బంధం ఎక్కువ రోజులు నిల‌వ‌లేక‌పోయింది.

Also Read: వీరసింహారెడ్డి సినిమాతో పరిటాల రవికి ఉన్న లింక్ ఏంటో తెలుసా…?

Visitors Are Also Reading