Home » షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అచ్చం హీరోయిన్ లా ఉందిగా ! 

షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అచ్చం హీరోయిన్ లా ఉందిగా ! 

by Bunty
Ad

 

 

 

 

 

పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ అంటే ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎక్కడ జరిగిన జనాలు అక్కడ వాలిపోతూ ఉంటారు. అలాగే టీవీలకు అతుక్కుపోయి… పనులు కూడా మర్చిపోతారు. అయితే అప్పట్లో పాకిస్తాన్ జట్టు చాలా బలంగా ఉండేది. బౌలింగ్ అలాగే బ్యాటింగ్ లోను రెచ్చిపోయి ఆడేవారు.

Advertisement

Advertisement

ఇక పాకిస్తాన్ బౌలింగ్లో షోయబ్ అక్తర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతి బాల్ 150 కిలో మీటర్ల స్పీడ్ తో సంధించి… ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఉప్పతిప్పలు పెట్టిస్తాడు షోయబ్ అక్తర్. షోయబ్ అక్తర్ బౌలింగ్ వేశాడంటే… సచిన్ టెండూల్కర్ తో పాటు అందరూ భయపడాల్సిందే. 47 ఏడేళ్ల షోయబ్ అక్తర్ కు రావల్ పిండి ఎక్స్ప్రెస్ అని అందరూ ముద్దుగా పిలుస్తారు. ఇతను ఐసీసీ టోర్నమెంట్ లతోపాటు ఐపీఎల్ లోను మూడు మ్యాచ్లు ఆడటం గమనార్హం. 8 సంవత్సరాల కిందట ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు ఈ ఫాస్ట్ బౌలర్.

Visitors Are Also Reading