Home » కోహ్లీ గురించి ఒక్క ముక్కలో చెప్పిన అక్తర్..!

కోహ్లీ గురించి ఒక్క ముక్కలో చెప్పిన అక్తర్..!

by Azhar
Ad

భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే. ఒక్కపుడు క్రికెట్ ప్రపంచంలో పరుగుల రారాజుగా పేరు అనేది తెచ్చుకున్నా విరాట్ కోహ్లీ ఇప్పుడు ఒక్కో పరుగు చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. ఇక సెంచరీలను అలవోకగా సాధించే విరాట్ ఇప్పుడు మూడెంకల స్కోర్ అనేది చేయక మూడేళ్లు అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఎక్కడ చుసిన విరాట్ ఫేమ్ గురించే మాట్లాడుతున్నారు. క్రికెట్ కు సంబంధించిన ఎవరు కనిపించిన విరాట్ గురించే ప్రశ్నిస్తున్నారు.

Advertisement

ఇప్పుడు అలంటి ప్రశ్న అనేది ఒక్క పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కు కూడా ఎదురైంది. అయితే అక్తర్ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన ఫ్యాన్స్ కోసం వీడియోలు అనేవి పోస్ట్ చేస్తాడు. అలాగే తన అభిమానుల ప్రశ్నలకు సమాధానం అనేది ఇస్తాడు. ఇక తాజాగా ఈరోజు కూడా తన ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం అనేది ఇచ్చాడు. అయితే అందులో ఒక్కరు.. మిమలై విరాట్ కోహ్లీ గగురించి ఒక్క ముక్కలో చెప్పండి.. అంటే ఏం చెబుతారు అని ప్రశ్నించాడు. దాంతో ఈ ప్రశ్నకు అక్తర్ ఇచ్చిన సమాధానం అనేది ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

ఆ అభిమాని ప్రశ్నకు అక్తర్ సమాధానం అనేది ఇస్తూ.. అతను ఇప్పటికి లెజెండ్ అంటూ పేర్కొన్నాడు. దాంతో ఈ ప్రశ్న అలాగే సమాధానం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఫామ్ కోల్పోయినా తర్వాత ప్రస్తుతం విరాట్ కోహ్లీపై మన భారత మాజీ ఆటగాళ్లు విమర్శలు చేస్తుంటే.. గతంలో కూడా అక్తర్ కోహ్లీకీ అండగా నిలిచాడు. మీరు అతడిని విమర్శిస్తూ రెచ్చగొడుతున్నారు. అతడు గనుక రెచ్చిపోతే ఎవరు తట్టుకోలేరు అని అన్నాడు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ విండీస్ పర్యటనకు దూరంగా ఉండి విశ్రాంతి అనేది తీసుకుంటున్నాడు. దీని తర్వాత భారత్ వెళ్లనున్న జింబాంబ్వే పర్యటనకు కోహ్లీ వెళ్లనున్నాడు.

ఇవి కూడా చదవండి :

అందుకే భారత్ ప్రపంచ కప్స్ ఓడిపోయింది..!

ఇండియా విజయానికి సంజూనే కారణం..!

Visitors Are Also Reading