Home » శేఖ‌ర్ మాస్ట‌ర్ డ్యాన్స్ ట‌చ్‌కి ఆ క్ష‌ణం కంట్రోల్ త‌ప్పిన ప్రియ‌మ‌ణి.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

శేఖ‌ర్ మాస్ట‌ర్ డ్యాన్స్ ట‌చ్‌కి ఆ క్ష‌ణం కంట్రోల్ త‌ప్పిన ప్రియ‌మ‌ణి.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో డ్యాన్స్ మాస్ట‌ర్ శేఖ‌ర్ గురించి తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. ఢీ ప్రోగ్రామ్ ద్వారా త‌న టాలెంట్‌ని బ‌య‌ట‌పెట్టిన శేఖ‌ర్ టైటిల్ విజేత‌గా నిలిచాడు. ఇక ఆ త‌రువాత అత‌నికీ వ‌రుస‌గా సినిమా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు రాఖేష్ మాస్ట‌ర్ శిష్యునిగా పేరుపొందిన శేఖ‌ర్ మాస్ట‌ర్ ప్ర‌స్తుతం త‌న‌కంటూ ఇండ‌స్ట్రీలో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. త‌న స్వ‌యం కృషితోనే ఎదిగిన శేఖ‌ర్ ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల‌కు కోరియోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు.

Advertisement

ఇండ‌స్ట్రీలో చెప్పుకోద‌గ్గ కొరియో గ్రాఫర్ చాలా త‌క్కువ మందే ఉన్నారు. వారిలో శేఖ‌ర్ మాస్ట‌ర్ పేరు తొలుత విన‌బడుతోంది. ఈ మ‌ధ్య‌కాలంలో జానీ, య‌శ్ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్న‌ప్ప‌టికీ శేఖ‌ర్ మాస్ట‌ర్ సినిమాల్లో కొరియోగ్ర‌ఫీ మాత్ర‌మే కాకుండా.. బుల్లితెర‌పై ప‌లు షోల‌కు జ‌డ్జీగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక అప్పుడ‌ప్పుడు జ‌బ‌ర్ద‌స్త్‌లో క‌నిపిస్తూ క‌మెడీయ‌న్స్‌తో క‌లిసి హంగామా చేస్తుంటాడు. అయితే గ‌తంలో శేఖ‌ర్ ఢీ షోలో జ‌డ్జీగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం విధిత‌మే. ఈ త‌రుణంలో ఓ హీరోయిన్ ఢీ షోకి వ‌చ్చింది. ఆమెతో కూడా కాలు క‌దిపి అద్భుత‌మైన స్టెప్పులు వేశాడు శేఖ‌ర్ మాస్ట‌ర్‌.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  ర‌హ‌స్యంగా న‌టి పూజిత పొన్నాడ‌తో దేవిశ్రీ ప్ర‌సాద్ పెళ్లి…? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్….!

ఒక ఆస‌మ‌యంలో అనుకోకుండా శేఖ‌ర్ మాస్ట‌ర్ చేయి ఆమెకి త‌గ‌ల‌రాని చోట‌ త‌గిలింద‌ట‌. దీంతో ఆమె ఒక్క‌సారిగా ఎక్స్‌ప్రెష‌న్స్ మార్చేసింద‌ట‌. ఆ హీరోయిన్ మ‌రెవ్వ‌రో కాదండోయ్‌.. ప్రియ‌మ‌ణి. అప్ప‌టివ‌ర‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ కి దూరంగా ఉన్న ఆ హీరోయిన్ అత‌న్ని పట్టుకొని గిర‌గిర తిరుగుతూ స్టెప్పులు వేయడం అంద‌రీనీ ఆక‌ట్టుకుంది. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. శేఖ‌ర్ మాస్ట‌ర్ ట‌చ్ చేయ‌డంపై ప‌లువురు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. అప్ప‌టి నుంచి ఆమె గెస్ట్ గా వేరే షోల‌కు వెళ్ల‌డం మానేసింద‌ట‌. ప్రియ‌మ‌ణి ఢీ షోకి జ‌డ్జీగా వ‌చ్చింది. శేఖ‌ర్ మాస్ట‌ర్ స్థానంలో జానీ మాస్ట‌ర్ ఉన్నాడు. ఇక గ‌తంలో జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జీ రోజాతో శేఖ‌ర్ మాస్ట‌ర్ స్టెప్పులు వేసిన విషయం విధిత‌మే.

ఇది కూడా చ‌ద‌వండి :  Chanakya Niti : ఈ మూడు ల‌క్ష‌ణాలు క‌లిగిన స్త్రీలు కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తార‌ట‌..!

Visitors Are Also Reading