Home » ప్లాప్స్ మధ్య రెమ్యునరేషన్ పెంచేసాడుగా..!

ప్లాప్స్ మధ్య రెమ్యునరేషన్ పెంచేసాడుగా..!

by Azhar
Ad

సినిమా అనేది హిట్ లేదా ప్లాప్ ద్వారా అందులో నటించిన నటి నటులు, హీరో, హీరోయిన్స్ తొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. సినిమా అనేది హిట్ అయితే వారికీ పేరు వస్తుంది కాబట్టి.. రెమ్యునరేషన్ అనేది పెంచేస్తారు. ప్లాప్ అయితే మాత్రం అలా చేయానికి ఉండదు. కానీ మన టాలీవుడ్ హీరో శర్వానంద్ మాత్రం తన వరుస సినిమాలు ప్లాప్ అవుతున్న కూడా రెమ్యునరేషన్ అనేది పెంచేసాడు.

Advertisement

అయితే ఈ మధ్య శర్వానంద్ నటిస్తున్న అన్ని సినిమాలు కూడా ప్లాప్ అవుతున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో మహానుభావుడు అనే సినిమాతో హిట్ అనేది అందుకున్నాడు శర్వానంద్. కానీ ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు ఇలా అన్ని కలెక్షన్స్ అనేవి సాధించలేదు. అయిన కూడా ఇప్పుడు శర్వానంద్ నటిస్తున్న ఓకే జీవితం అనే సినిమా కోసం రెమ్యునరేషన్ అనేది పెంచాడట.

Advertisement

మాములుగా అయితే ఈ సినిమా కంటే ముందు శర్వానంద్ ఒక్క సినిమాకు రెమ్యునరేషన్ కింద 8 కోట్లు వసూల్ చేసేవాడు. కానీ ఇలా వరుస సినిమాలు ప్లాప్ అయిన కూడా శర్వానంద్ తన ఈ కొత్త సినిమా కోసం 10 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకు కారణం శర్వానంద్ సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది బాగా చేస్తుంది. అందుకే నిర్మాతలు కూడా శర్వానంద్ తో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి :

ఒక్క సెంచరీతో విరాట్ రికార్డుల పర్వం..!

టీమిండియా ప్లేయర్స్ కు వార్నింగ్..!

Visitors Are Also Reading