టాలీవుడ్ లో ప్రస్తుతం సాయి పల్లవి టాప్ హీరోయిన్ గా ఉంది. అయితే సాయి పల్లవి క్యారెక్టర్ అంటే అందరికి చాలా ఇష్టం. అవకాశాల కోసం ఎలా పయితే అలా నటించడానికి సాయి పల్లవి ఒప్పుకోదు. కథ అలాగే తన పాత్ర అనేది బాగుంటేనే సాయి పల్లవి ఓకే చెబుతుంది. అయితే ఎంతో పద్దతిగా ఉండే సాయి పల్లవిని ప్రేమలో పడేయాలంటే ఎలా అని చాలా మంది అనుకుంటారు.
Advertisement
అయితే ఈ విషయాల్ని తాజాగా టాలీవుడ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ పేర్కొన్నారు. తాజాగా బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 లోకి శర్వానంద్, అడివి శేష్ వచ్చారు. వీరిద్దరూ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. సాయి పల్లవిని ఎటైనా పిక్నీక్ బయటకు తీసుకెళాలి అంటే.. గుడికి అని చెబితే చాలు వచ్చేస్తుంది. మేము అలా చాలాసార్లు గురికి వెళ్ళాము అని శర్వానంద్ పేర్కొన్నాడు.
Advertisement
అయితే ఇరి కాంబినేషన్ లో గతంలో పడి పడి లేచే మనసు అనే సినిమా వచ్చిన విషయంలో తెలిసిందే. ఇందులో వీరి లవ్ సీన్స్ అనేవి అందరిని ఆకట్టుకున్నాయి. ఇక అడవి శేష్ మాట్లాడుతూ.. సాయి పల్లవిని పడేయాలంటే ఓ కవిత చెబితే సరిపోతుంది అని పేర్కొన్నాడు. ఒక మంచి పెద్ద కవిత అనేది సాయి పల్లవికి చెబితే చాలు అని శేష్ అన్నాడు. మరి ఎప్పుడైనా సాయి పల్లవి ఈ కామన్స్ పై రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి :