Home » Amir Khan చేసిన ఈ 4 సినిమాలు …..షారుఖ్ ఖాన్ చేయాల్సిన‌వి!

Amir Khan చేసిన ఈ 4 సినిమాలు …..షారుఖ్ ఖాన్ చేయాల్సిన‌వి!

by Azhar
Ad

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్…వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో బాలీవుడ్ ను అల్ల‌లాడించాడు. సినిమా మీద సినిమాల‌తో బిజీబిజీగా ఉన్న క్ర‌మంలో చాలా ప్రాజెక్ట్ ల‌ను వదులుకున్నాడు. అవి కాస్త అమీర్ ఖాన్ చేతిలో ప‌డి అత‌నికి మంచి బ్రేక్ ను ఇచ్చాడు. ఇలా షారుఖ్ రిజెక్ట్ చేసి అమీర్ ఖాన్ చేసిన 4 సినిమాలు ఇవే

1) 3 ఇడియ‌ట్స్ :
రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం మొద‌ట SRKను అడిగారు కానీ ఆ పాత్ర న‌చ్చ‌క ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు SRK.

Advertisement


2) తారే జ‌మీన్ ప‌ర్ :
అమోల్ గుప్తే ఈ స్టోరిని రాసుకొని మొద‌ట SRK ద‌గ్గ‌రకు వెళ్ళాడు. SRK రిజెక్ట్ చేయ‌గా అమీర్ ఖాన్ ఈ స్టోరీ న‌చ్చి త‌నే ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు.

Advertisement

3) ల‌గాన్ :
ఈ సినిమా ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను తీసుకొని మొద‌ట అమీర్ ఖాన్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. అమీర్ ఈ క‌థ‌ను రిజెక్ట్ చేయ‌గా SRKను అప్రోచ్ అయ్యాడు. SRK కూడా రిజెక్ట్ చేయ‌డంతో మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు అమీర్ ను ఒప్పించ‌డంతో అమీర్ హీరోగా హిస్ట‌రీ క్రియేట్ చేసింది ఈ సినిమా!

4) రంగ్ దే బ‌సంతీ:
ఓం ప్ర‌కాశ్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా కోసం మొద‌ట SRK అడిగారు షారుఖ్ నో అన‌డంతో ప్రాజెక్ట్ అమీర్ కు వెళ్లింది. బంప‌ర్ హిట్ కొట్టింది.

Visitors Are Also Reading