Home » భారత విజయాల వెనుక రహస్యం ఇదే..!

భారత విజయాల వెనుక రహస్యం ఇదే..!

by Azhar
Ad

ఆస్ట్రేలియా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో ఇండియా, పాకిస్థాన్ రెండు సెమీస్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఫ్యాన్స్ ఈ రెండు జట్లు ఫైనల్ లో తలపెడితే బాగుంటుంది అని భావిస్తున్నారు. ఈ క్రమంలో రేపు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న సెమీస్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆశగా చూస్తున్నారు.

Advertisement

అయితే ఈ సెమీస్ రేస్ లోకి ఇండియా నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించి వస్తే.. పాకిస్థాన్ మాత్రం వేరే జట్ల పై ఆధారపడి వారి ఓటమి తర్వాత సెమీస్ కు వచ్చింది. ఈ క్రమంలో ఇండియా జట్టు విజయాలు సాధించడం.. ఆటగాళ్లు కూడా సక్సెస్ అవుతుండటం పై పాక్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది కామెంట్స్ చేసాడు. ఇండియా జట్టులోకి రావడం కోసం ఎంత కష్టపడాలో అందరికి తెలుసు.

Advertisement

భారత జట్టులోకి ఓ ఆటగాడి వచ్చే ముందు అతని దేశవాళీ జట్టులో కనీసం 100, 200 మ్యాచ్ లు అనేవి అది ఉంటాడు. కానీ పాకిస్థాన్ జట్టులో మాత్రం ఇనాక్ జరగదు. అలాగే ఓ ఆటగాడు ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో కొట్టే షాట్స్ అన్ని ఇప్పటికే ఎన్నో సార్లు దేశవాళీ మ్యాచ్ లలో ఆడి ఉంటాడు. అందుకే భారత జట్టు అనేది సక్సెస్ అవుతుంది అని ఆఫ్రిది అన్నాడు. ఏది ఏమైనా ఇండియా, పాక్ అనేది ఫైనల్స్ లో తలపెడితే అభిమానులకు 1000 రేట్ల మజా అనేది వస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ తర్వాతి టార్గెట్ అదే..!

ఇండియా ఫైనల్ వెళ్లడం పక్క.. ఎలా అంటే..?

Visitors Are Also Reading