Home » రెండో పెళ్లి చేసుకున్న గెట‌ప్ శ్రీ‌ను.. ఫోటోలు వైర‌ల్‌..!

రెండో పెళ్లి చేసుకున్న గెట‌ప్ శ్రీ‌ను.. ఫోటోలు వైర‌ల్‌..!

by Anji

బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు గెట‌ప్ శ్రీ‌ను గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. జ‌బ‌ర్ద‌స్త్ షోలో గెట‌ప్ శ్రీ‌ను వేసే పాత్ర‌లు చేసే న‌ట‌న అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. బుల్లితెర‌పై త‌న సత్తాను చాటిన గెట‌ప్ శ్రీ‌ను.. వెండితెర‌పై క‌మెడియ‌న్ గా కూడా దూసుకుపోతున్నారు. వ‌రుస ప్రాజెక్టుల‌తో గెట‌ప్ శ్రీ‌ను ఇప్పుడు పుల్ బిజీగా ఉన్నాడు.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమాలో న‌టిస్తున్నాడు. ఇంత‌కు మెగాస్టార్ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. దాదాపు ఇప్పుడు అర్జెంట్ సినిమాలో గెట‌ప్ శ్రీ‌ను పుల్ స్పీడ్ లో ఉన్నారు. తాజాగా పెళ్లి పీట‌ల పై కూర్చున్న ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు గెట‌ప్ శ్రీ‌ను. ప్ర‌స్తుతం గెట‌ప్ శ్రీ‌ను రాజు యాద‌వ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో గెట‌ప్ శ్రీ‌ను హీరోగా న‌టిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన చివ‌రి షెడ్యూల్ షూటింగ్ ఇవాళ జ‌రిగింది. అయితే చివ‌రి షెడ్యూల్‌లో గెట‌ప్ శ్రీ‌ను పెళ్లి కొడుకు గెట‌ప్‌లో క‌నిపించాడు. వాటికి సంబంధించిన ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోల‌ను చూసిన నెటిజ‌న్లు గెట‌ప్ శ్రీ‌ను రెండ‌వ పెళ్లి చేసుకున్నాడా అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఇవి చ‌ద‌వండి : 

చైనాలో లాక్‌డౌన్‌.. అల్లాడుతున్న ప్ర‌జ‌లు..!

HEMA : సర‌దాగా ప‌బ్ కు వెళ్ల‌డం అల‌వాటే కానీ ఆ ప‌ని చేయ‌ను…హేమ సంచల‌న వ్యాఖ్య‌లు…!

ట్రాన్స్ జెండర్లు ఎప్పుడైనా కలలో కనిపించారా..? అయితే దాని అర్ధం ఇదే..?

Visitors Are Also Reading