హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని దేవుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా హిందువుల నమ్మకం ప్రకారం శని దేవుడు మనుషుల కర్మల ఆధారంగా వారికి న్యాయాన్ని ప్రసాదించే న్యాయవేత్త. అనగా వ్యక్తి కర్మలను బట్టి అతని జీవితంలో శుభ, అశుభ యోగాలు కలిగేలా చేస్తాడు. స్వయంగా సూర్య భగవానుడి కుమారుడైన శని ఈ ఏడాది జనవరిలో కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు మరోసారి అనగా జూన్ 17న కుంభరాశిలోకి తిరోగమనం చేయబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాల స్థితిగతులు రాశి చక్రంలోని అన్ని రాశులపై ప్రభావం చూపుతాయి. నేపథ్యంలోనే శని దేవుడు తిరోగమనం అన్ని రాశులపై ప్రభావం చూపించనుంది. తిరోగమనము ముఖ్యంగా మూడు రాశులకు కనకవృష్టిల మారనుంది. దీని ఫలితంగా ఆ రాశుల వారు ఈ సమయంలో అద్వితీయంగా వెలిగిపోనున్నారు మరి ఆ మూడు అదృష్ట రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సింహ రాశి :
సింహరాశి సూర్యుడు యొక్క అధిపతి. ఈ క్రమంలో కుంభరాశిలోకి సూర్యుని పుత్రుడైన శని తిరుగమనం శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో త్వరగా పూర్తి అవుతాయి. ఆకస్మిక ధనము భారీ సంపద కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి.
Advertisement
మకర రాశి :
కుంభ రాశిలోకి శని తిరోగమనము మకర రాశి వారికి ఫలప్రదంగా ఉండనుంది. ఈ తిరోగమన సమయంలో మకర రాశి వారు అధికంగా డబ్బుని ఆధార్ చేయగలరు. కుటుంబం యొక్క సంతోషము శ్రేయస్సు రెట్టింపు అవుతుంది. స్థిర కామాక్షర ఆస్తుల వృద్ధి లభిస్తుంది వ్యాపారంలో లాభాలను పొందుతారు.
దనస్సు రాశి :
శని గ్రహము తీరుగమనము ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. స్నేహితులు కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడడంతో పాటు వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు. మీరు ప్రారంభించిన ప్రతి పనిలో విజయంతో వెలిగిపోతారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం మీ రాశి ఫలాలు చూసుకున్నారా.. ఎలా ఉన్నాయంటే ?
Prabhas : భద్రాద్రి రాముడు ఆలయానికి ప్రభాస్ భారీ విరాళం…
ఛీ…ఛీ….రంభ చేసిన పని వల్ల నరకం అనుభవించిన తండ్రి..!