Home » శుభమన్ గిల్ తో పెళ్లికి సారా గ్రీన్ సిగ్నల్?

శుభమన్ గిల్ తో పెళ్లికి సారా గ్రీన్ సిగ్నల్?

by Bunty

టీమిండియా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత ఏడాది కాలం నుంచి చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు గిల్. దీంతో టీమ్ ఇండియా జట్టులో పర్మనెంట్ ఓపెనర్ గా చూడు దక్కించుకున్నాడు శుభమన్ గిల్. అలాగే అయితే ఐపీఎల్ 2023 లో కూడా గిల్ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ 2023 టోర్నీలో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా నిలిచాడు గిల్.

అయితే గత కొంత కాలం నుంచి…గిల్ పై అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో గిల్ ప్రేమాయణం నడిపినట్లు కొన్ని రోజుల కిందటి నుంచి వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తో గిల్ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ స్పందించారు. గిల్ తనకు తెలుసని… చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని సారా అలీ ఖాన్ చెప్పింది.

ఇక పెళ్లి విషయంపై సదరు యాంకర్ ప్రశ్నించగా… తన స్టైల్ లో రిప్లై ఇచ్చింది సార్ అలీ ఖాన్. రాజకీయ నాయకుడు, క్రికెటర్, సెలబ్రిటీ, ఇలా ఎవరైనా తనను పెళ్లి చేసుకోవడానికి ఓకే అని పేర్కొంది సారా. కానీ ఇప్పటివరకు పెళ్లిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చింది. సమయం వచ్చినప్పుడు తనకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటానని వివరించింది సారా అలీ ఖాన్.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ప్రభాస్ – అనుష్క పెళ్లికి అడ్డుపడింది ఎవరు..?

రోహిత్ శర్మను బండబూతులు తిట్టిన శ్రీ రెడ్డి.. కోహ్లీ ముందు నువ్వు పిల్ల బచ్చావ్ !

Virat Kohli: అనుష్క కంటే ముందు ఐదుగురు హీరోయిన్లతో డేటింగ్ చేసిన కోహ్లీ..!

Visitors Are Also Reading